Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold Price Today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold Price Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.140, కిలో వెండి రూ. 80 తగ్గింది. అయితే ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ.54,340గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300గా కొనసాగుతోంది. వెండి రూ.70,180గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ... Read more

By Vinod Kumar

Published on: April 22, 2022 6:30 AM

Updated on: April 22, 2022 7:20 PM

Gold price today

---Advertisement---

Gold Price Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.140, కిలో వెండి రూ. 80 తగ్గింది. అయితే ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ.54,340గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300గా కొనసాగుతోంది. వెండి రూ.70,180గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold price today
Gold price today

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,340గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,180గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,340గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 ఉంది. కిలో వెండి ధర రూ.70,180గా ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,340గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 ఉంది. కేజీ వెండి ధర రూ.70,180గా వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,340గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 300 ఉంది. కేజీ వెండి ధర రూ.70,180 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,951.70 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.10 డాలర్లుగా ఉంది.

Read Also :Gold price today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.