Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Chanakya neethi: అలాంటి తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులంట.. అందులో మీరున్నారేమో చూస్కోండి!

ఏ పిల్లలకు అయినా తల్లిదండ్రులే మొదటి గురువనే మాటను ఆచార్య చాణక్యుడు నమ్మాడు. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం వారి జీవితాంతం పిల్లతో పాటు సాగుతుంది. దీని ఆధారంగానే పిల్లలకు వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, విలువలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పిల్లలు సరైన మాగ్రంలో వెళ్తే… పిల్లలు తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిరివరితుమచడన్ కీకపమడీ.. తల్లిదండ్రులు గర్వ పడేలా చేస్తారు. అయితే ఒక్కోసారి తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు ... Read more

By Vinod Kumar

Published on: April 15, 2022 7:09 PM

Updated on: April 15, 2022 7:09 PM

chanakya-niti-three-things-in-life

---Advertisement---

ఏ పిల్లలకు అయినా తల్లిదండ్రులే మొదటి గురువనే మాటను ఆచార్య చాణక్యుడు నమ్మాడు. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం వారి జీవితాంతం పిల్లతో పాటు సాగుతుంది. దీని ఆధారంగానే పిల్లలకు వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, విలువలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పిల్లలు సరైన మాగ్రంలో వెళ్తే… పిల్లలు తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిరివరితుమచడన్ కీకపమడీ.. తల్లిదండ్రులు గర్వ పడేలా చేస్తారు. అయితే ఒక్కోసారి తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు పిల్లల భవిష్యత్తును పాడు చేస్తాయి. అటువంటి తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులు అవుతారని ఆచార్య చాణక్యుడు భావించాడు.

తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడూ సద్గుణ సంపన్నుల్లా పెంచాలని… వారిని సత్ప్రవర్తనతో నడిచేలా తీర్చిదిద్దాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అలాంటి పిల్లలు కుటుంబం పేరును మరింత ప్రకాసింప జేస్తారు. మంచి విత్తనాలు నాటితే.. మంచి ఫలాలు కూడా వస్తాయి. పిల్లల మనసులో తప్పుడు ఆలోచనలు వచ్చేలా ఎప్పుడూ చేయొద్దు. మీ ఉద్దేశ్యం లేదా ఏదైనా కోరికను నెరవేర్చడానికి పిల్లలపై ఎలాంటి ఒత్తిడి చేయకూడదు. సత్ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పడం నేర్పించ వద్దు. ఈ రోజు చెప్పే అబధ్ధం రేపటి వారి జీవింతంపై చాలా ప్రబావం చూపిస్తుంది. పిల్లలకు మంచి ప్రవర్తన అలవర్చాలి.
ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి రెండవ అధ్యాయంలో పిల్లల విద్య గురించి రాశారు. పిల్లల చదువును సీరియస్ గా తీసుకోని తల్లిదండ్రులు, చదువుపై శ్రద్ధ పెట్టని తల్లిదండ్రులు బిడ్డకు శత్రువులాంటి వారు. నిరక్షరాస్యులైన పిల్లలు భవిష్యత్తులో నాగరిక సమాజంచే తృణీకరించబడతాడని చెప్పాడు. ఆచార్య చాణక్యుడు పిల్లలకు మితిమీరన ప్రేమ, ఆప్యాయత ఇవ్వకూడదని నమ్మాడు. ఇలా చేయడం వల్ల మొండిగా తయారు అవుతారు. అంతేకాదు అలాంటి పిల్లు తమ మనస్సుకు అనుగుణంగా ప్రతీది చేయడం అలవాటు చేసుకుంటారు. దాని వల్ల పిల్లలు తప్పు చేస్తే… తప్పని సరిగా దండించాలి. తద్వారా వారు తప్పు, ఒప్పుల మధ్య తేడాను అర్థం చేసుకోగల్గుతారు. దీంతో వారిలో మంచి లక్షణాలు వృద్ధి చెందుతాయి.

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!