Chanakya neethi: అలాంటి తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులంట.. అందులో మీరున్నారేమో చూస్కోండి!
ఏ పిల్లలకు అయినా తల్లిదండ్రులే మొదటి గురువనే మాటను ఆచార్య చాణక్యుడు నమ్మాడు. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం వారి జీవితాంతం పిల్లతో పాటు సాగుతుంది. దీని ఆధారంగానే పిల్లలకు వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, విలువలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పిల్లలు సరైన మాగ్రంలో వెళ్తే… పిల్లలు తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిరివరితుమచడన్ కీకపమడీ.. తల్లిదండ్రులు గర్వ పడేలా చేస్తారు. అయితే ఒక్కోసారి తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు … Read more