Dengue Fever : మన దేశంలో రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇన్పెక్షన్ సోకకుండా అప్రమత్తంగా ఉండాలి. డెంగ్యూ 102 డిగ్రీల జ్వరంతో మొదలవుతుంది. పారాసెటమాల్ వాడిన తగ్గడం కష్టం. డెంగ్యూ కనమ్మ్ కావడానికి ఐదు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది.
డెంగ్యూ వచ్చిన వారి శరీరంలోని ప్లేట్ లెట్స్ వేగంగా తగ్గిపోతాయి. ఇలా జరిగితే చాలా ప్రమాదకరం. ఆస్ప్రతిలో చేరాల్సి వస్తోంది. ప్లేట్ లెట్స్ పెరగానికి మళ్లి ఎక్కవగా ఆహారం తీసుకోవాలి. డెంగ్యూ తో భాపడుతున్న వారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్లేట్ లెట్స్ తగ్గిన వారి ముఖ్యంగా బొప్పాయి ఆకులతో అసిటోజెనిక్ తీసుకోవాలి. ఇది డెంగ్యూతో భాపడుతున్న వారికి మంచి ఔషధంగా చెప్పవచ్చు. అసిజోజెనిక్ ప్లేట్ టెల్ పెంచడానికి ఉపయోపడుతుందని నిర్థారణ అయింది.
బొప్పాయి ఆకులలో ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. 4నుంచి 5బొప్పాయి ఆకులను నీటిలో వేసి మరిగిస్తే వాటి రసం ఉదయం , సాయం ఒక కప్పు తీసుకోవాలి. డెంగ్యూను తగ్గించడానికి ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ప్లేట్ లెట్స్ తగ్గిన వారికి ఎంతో సహయ పడుతుంది. ఒక గుప్పెడు ద్రాక్షను రాత్రంతా నానబెట్టి, ఉదయం తీనాటి. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి, రక్తహీనత ఉన్న వారికి బాగా ఉపయోగం.
శరీరంలో ప్లేట్ లెట్స్ ఉత్పత్తిని పెంచడానికి విటమిన్ సి ఎంతోగానో ఉపయోపడుతుంది. పోషకం. వీటిలో ఎక్కవగా నారింజ, గూస్బెర్రీస్, నిమ్మకాయలు, బెల్ పెప్పర్లను తీసుకోవాలి. ఈ పండ్లతో పాటు కూరగాయలలో విటమిస్ సి ఉంటుంది. ఇది డెంగ్యూను తగ్గించి శరీరంలో శక్తిని పెంచుతుంది.
విటమిన్ సి శరీరంలో ప్లేట్‌లెట్స్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడే మరో ముఖ్యమైన పోషకం. మీరు నారింజ, గూస్బెర్రీస్, నిమ్మకాయలు మరియు బెల్ పెప్పర్లను తినవచ్చు, ఎందుకంటే ఈ పండ్లు మరియు కూరగాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది డెంగ్యూ సమయంలో మీ శరీరానికి సహాయపడుతుంది.
Read Also : Papaya Benefits : బొప్పాయిలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి తప్పక తెలుసుకోండి..!