Dengue Fever : డెంగ్యూ వస్తే ఇలా చేయండి.. వెంటనే తగ్గుతుంది.. ఇదో దివ్యౌషధం.. ప్లేట్‌లెట్స్ వేగంగా పెరిగిపోతాయి..!
Dengue Fever : మన దేశంలో రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇన్పెక్షన్ సోకకుండా అప్రమత్తంగా ఉండాలి. డెంగ్యూ 102 డిగ్రీల జ్వరంతో మొదలవుతుంది. పారాసెటమాల్ వాడిన తగ్గడం కష్టం. డెంగ్యూ కనమ్మ్ కావడానికి ఐదు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. డెంగ్యూ వచ్చిన వారి శరీరంలోని ప్లేట్ లెట్స్ వేగంగా తగ్గిపోతాయి. ఇలా జరిగితే చాలా ప్రమాదకరం. ఆస్ప్రతిలో చేరాల్సి వస్తోంది. ప్లేట్ లెట్స్ పెరగానికి … Read more