Telugu NewsHealth NewsBoda kakarakaya : బోడ కాకరకాయ అన్ని రోగాలకు చెక్ పెడ్తుంది.. క్యాన్సర్‌కు కూడా!

Boda kakarakaya : బోడ కాకరకాయ అన్ని రోగాలకు చెక్ పెడ్తుంది.. క్యాన్సర్‌కు కూడా!

Boda kakarakaya : బోడ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తరచుగా తినమని ఆహార నిపుణులు సలహా ఇస్తుంటారు. అందులో ఆకుపచ్చ కూరగాయలు టాప్ లిస్టులో ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందితే అనేక రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాంటి కూరగాయల్లో బోడకాకర కాయ ఒఖి. లిచీ లాగా ఉండే దీని ఆకారం చూస్తూ చాలా ముద్దుగా అనిపిస్తుంది.

Advertisement
Boda kakarakaya
Boda kakarakaya

మధుమేహం అనేది సంక్ష్లిప్తమైన వ్యాధి. దీనిలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే ఆరోగ్యం ఎప్పుడైనా క్షీణించవచ్చు. బోడ కాకరకాయలో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం సులుభం అవుతుంది. మారుతున్న కాలానుగుణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటిని తగ్గించడంలో కూడా బోడ కాకరకాయ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Advertisement

క్యాన్సర్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది చాలా సార్లు ప్రాణాంతకం అని నిరూపిస్తుంది. దాన్ని నివారించడానికి మీరు క్రమం తప్పకుండా బోడ కాకరకాయ తినాలి. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం నుంచి మనల్ని రక్షించే ల్యూటిన్ కల్గి ఉంటుంది. దీన్ని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

Advertisement

Read Also : Custard apple : సీజనల్ ఫ్రూట్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? సీతాఫలం తప్పక తీసుకోవాల్సిందే..!

Advertisement

Read Also : RGV Pawan Kalyan : అందుకే పవన్ కల్యాణ్‌ను ఆర్జీవీ అమాంతం మోసేస్తున్నాడా? వర్మ యూటర్న్ మామూలుగా లేదుగా..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు