MAA Elections 2021 : శివబాలాజీని కొరికిన హేమ.. అందుకే కొరికాను అంటూ క్లారిటీ!
MAA Elections 2021 Results : జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ‘మా ఎన్నికలు’ హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి క్షణానికో మార్పు చోటచేసుకుంటోంది. సభ్యుల మధ్య బాహాబాహీకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. నటీనటులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. నటి హేమ.. దూసుకెళ్లి శివబాలాజీ చేయి కొరికేసింది. శివబాలాజీ బయటకొచ్చి మీడియాకు హేమ కొరికిన తన చేయిని చూపించాడు. శివబాలజీ తన చేతిని హేమ కొరికిందని మీడియాకు వెల్లడించిన నేపథ్యంలో హేమ క్లారిటీ … Read more