Punith Raj Kumar: బ్రేకింగ్ న్యూస్: కన్నడ పవర్‌స్టార్ ఇక లేరు

Punith Raj Kumar

Punith Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుకు గురై.. విక్రమ్ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయనకు సీరియస్‌గా గుండెపోటు వచ్చిందని, పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందనేలా వార్తలు వచ్చినా, డాక్టర్స్ ఎంతగా ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు. సాయంత్రం 3గంటలకు విక్రమ్ హాస్పిటల్ అధికారికంగా ఆయన మరణవార్తకు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనుంది. పునీత్ రాజ్ కుమార్ … Read more

Punith Raj Kumar: సడెన్‌గా గుండెపోటు.. పరిస్థితి అత్యంత విషమం

Punith Raj Kumar

Punith Raj Kumar: కన్నడ ప్రేక్షకులకు ఇది నిజంగా దుర్వార్త. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుకు గురై.. విక్రమ్ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయనకు సీరియస్‌గా గుండెపోటు వచ్చిందని, పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రం 3గంటలకు విక్రమ్ హాస్పిటల్ అధికారికంగా … Read more

Rajinikanth: రాత్రిపూట హడావుడిగా హాస్పిటల్‌లో చేరడానికి కారణమిదే

This is the Reason for rajinikanth suddenly hospitalize

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హాస్పిటల్‌లో జాయిన్ అయి.. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆయనకు ఏమయిందో ఏమిటో అని అంతా ఆందోళనపడుతున్నారు. ఎందుకంటే ఇటీవలే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంట్రీ ఇవ్వాలనుకున్న పాలిటిక్స్‌కు కూడా రజినీకాంత్ దూరంగా జరిగారు. పొలిటికల్ పార్టీ పెట్టి బరిలోకి దిగాలనుకున్న రజినీ.. సడెన్‌గా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదని, రాజకీయాల్లోకి వచ్చి.. లేనిపోని తలనొప్పులు తలకెత్తుకుని ఇబ్బంది … Read more

Aryan Khan‌కు బెయిల్.. RGV వాయింపుడు మొదలు

Ram Gopal Varma Reaction on Bail to Aryan Khan

RGV and Aryan Khan: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కేసులో ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అయితే అతనికి బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ వినబడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినీ కుటుంబానికి చెందిన కొందరు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం మన వ్యవస్థ ఎలా ఉందో? తెలుసుకోవడానికి ఈ సంఘటన ఒక్కటి చాలంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ … Read more

Pragathi Comments : కోరిక తీర్చాలని ఆ టాప్ కామెడియన్ వేధింపులు.. బాంబ్ పేల్చిన నటి ‘ప్రగతి’..

Actress Pragathi Comments on tollywood star comedian

Actress Pragathi Comments : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ నటి వెరీ పాపులర్.. ఆమె చేయని క్యారెక్టర్ అంటూ లేదు. అమ్మ, అక్కా, ఆంటీ, వదిన ఇలా అన్ని క్యారెక్టర్స్‌ను అవలీలగా పోషిస్తూ సినీ పరిశ్రమలో తన కంటూ ఓ గుర్తింపును సాధించుకుంది. కుర్రహీరోలు, పెద్దహీరోలు అనే తేడా లేకుండా దర్శకుడు తనకు ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుంది. అందువల్లే ఇప్పటికీ ఆమె చిత్ర పరిశ్రమలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఇంతకూ … Read more

Tollywood : యంగ్ హీరోయిన్స్‌తో సీనియర్ హీరోస్.. కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే..

Tollywood Senior Heroes

Tollywood Senior Heroes: సినీ ఇండస్ట్రీలో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది హీరో, హీరోయిన్స్ సినిమాలు చేస్తుంటారు. కొందరు హీరోలు 60 ఏండ్లు దాటినా ఇంకా స్టార్స్ గానే కొనసాగుతున్నారు. చాలా సినిమాలు చేస్తున్నారు. ఇందుకు కారణం వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌లో వారికి ఉన్న క్రేజ్. ఈ కారణంగా వారితో మూవీస్ తీసేందుకు ప్రొడ్యూసర్స్ సైతం రెడీ అవుతున్నారు. ఆ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డైరెక్టర్లు సైతం ఉవ్విళ్లూరుతున్నారు. కానీ … Read more

Sami Sami Song Pushpa : పుష్ప నుంచి మరో సూపర్ సాంగ్.. ‘సామీ సామీ’ రిలీజ్!

Sami Sami song Relase from Pushpa Movie

Sami Sami Song Pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న కొత్త మూవీ పుష్ప (Pushpa) నుంచి ముచ్చటగా మూడో సాంగ్ వచ్చేస్తోంది. దర్శకుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో పుష్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ స్టైలిష్ లుక్ తో కనిపించే బన్ని ఇప్పుడు పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నాడు.. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ … Read more

RRR దెబ్బకు వార్ వన్ సైడ్.. వచ్చే ఏడాది వరుసగా మూడు నెలల వరకు పండగే..

RRR Movie Release date postpone

RRR Movie Release Date : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ పోటీ వాతావరణం ఉంటుంది. గతంలో ఎన్టీయార్‌కు పోటీగా ఏఎన్‌ఆర్, సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు రిలీజ్ అయ్యేవి. అవి కూడా సంక్రాంతి, దసరా సమయంలో థియేటర్లకు వచ్చి నువ్వా నేనా అన్నట్టు నడిచేవి. ఆ తర్వాత చిరు, బాలకృష్ణ సినిమాలు నడిచాయి. కానీ ప్రస్తుతం ఆ పోటీతత్వం తెలుగు చిత్రపరిశ్రమలో కనిపించడం లేదు. ఏదైనా పెద్ద హీరో సినిమా విడుదల అవుతుందనుకుంటే తమ సినిమాలను వాయిదా … Read more

Kota Srinivasa Rao : బాబుమోహన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ‘కోట శ్రీనివాస్ రావు’.. ఆ రోజు వాడు అలా చేయకపోతే నన్ను ఎంతోమంది తిట్టుకునేవారు..!

Kota Srinivasa Rao praises Babu Mohan

Kota Srinivasa Rao : వెండితెరపై ఎంతోమంది కమెడియన్స్ నవ్వుల పువ్వులు పూయింస్తుంటారు. ఆనాడు రేలంగి, రాజబాబు నుంచి నేడు బ్రహ్మానందం, వెన్నెకిషోర్ వరకు ఆడియెన్స్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉన్నారు. అయితే, కొందరు కమెడియన్స్ నటించిన ఫన్నీ సీన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. వాటిని ఇప్పుడు చూసిన నవ్వు ఆపుకోలేకుండా ఉండలేమంటే అతిశయోక్తి కాదు. కామెడీ ప్రపంచంలో ఆ సన్నివేశాలు ఎవర్ గ్రీన్‌లా నిలిపోతాయి. ‘మామగారు’ సినిమాలో బాబుమోహన్, కోట శ్రీనివాసరావు చేసిన కామెడీ కూడా ఈ కోవలోకి … Read more

Chiranjeevi : చిరుతో సాయిధరమ్ తేజ్ వాళ్ల నాన్న ఓ సూపర్ హిట్ నిర్మించాడని మీకు తెలుసా..!

Chiranjeevi sai dharam tej

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న ఓ సూపర్ హిట్ సినిమాను నిర్మించాడని చాలా మందికి తెలీదు. ఇంతకూ చిరుతో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న పంజా ప్రసాద్ నిర్మాణంలో వచ్చిన ఆ సినిమా ఏంటి.? గ్యాంగ్ లీడర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత.. చిరు తన కుటుంబంలోని వారితోనే ఓ సినిమానే చేసేందుకు అంగీకరించాడు. అందులో చిరంజీవి డ్యుయెల్ చేసి అభిమానులను ఓ రేంజ్‌లో … Read more

Join our WhatsApp Channel