Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Palmistry : అరచేతిలో ఈ గీత ఉంటే విదేశాలకు వెళ్తారు.. ఉందో లేదో చూసుకోండి

Palmistry : హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరి అరచేతి గీత అయితే, ఈ విధంగా బుధ పర్వతం నుండి ఉంగరపు వేలు దిగువకు వెళుతుందో అలాంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మూన్ లైన్ మౌంటైన్ కు వెళ్లినప్పటికీ అలాంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశం మాత్రం పొందుతారని శాస్త్రం చెబుతోంది. అరచేతి రేఖ అంగారకుడి పైకి వెళ్లినా.. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం విదేశాలకు వెళ్లే అవకాశం మెండుగా ఉంటుంది. అదే ... Read more

By Vinod Kumar

Published on: April 18, 2022 6:41 AM

Updated on: April 19, 2022 6:03 AM

Palmistry

---Advertisement---

Palmistry : హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరి అరచేతి గీత అయితే, ఈ విధంగా బుధ పర్వతం నుండి ఉంగరపు వేలు దిగువకు వెళుతుందో అలాంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మూన్ లైన్ మౌంటైన్ కు వెళ్లినప్పటికీ అలాంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశం మాత్రం పొందుతారని శాస్త్రం చెబుతోంది.

అరచేతి రేఖ అంగారకుడి పైకి వెళ్లినా.. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం విదేశాలకు వెళ్లే అవకాశం మెండుగా ఉంటుంది. అదే విధంగా చంద్ర పర్వతంపై స్వస్తిక్ గుర్తు ఉంటే ఆ వ్యక్తి విదేశాలకు వెళ్లే యోగం తప్పక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Read Also :  Best stones for zodaic signs: ఏ రాశుల వారికి ఏ స్టోన్స్.. వాటిని ధరిస్తే లక్కే లక్కు!

హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం అర చేతి రేఖ చంద్రుడి నుండి శని పైకి వెళ్తే, అటువంటి రేఖ కలిగిన వ్యక్తులు విదేశాలకు వెళ్లడమే కాకుండా విదేశాల నుండి తగినంత డబ్బు సంపాదించి తీసుకువస్తారు. లైఫ్ లైన్ నుండి చంద్ర పర్వతానికి ఒక రేఖ వెళ్తే, అలాంటి వ్యక్తి కూడా విదేశాలకు వెళ్తాడు.

Palmistry
Palmistry

హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం కొంత మంది చేతుల్లో ప్రయాణ రేఖ చాలా లోతుగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు తన స్వస్థలం కాకుడా, మరొక దేశంలో నివసించవచ్చు. వారికి వీదేశీయోగం ఉండటమే కాకుండా.. అక్కడ శాశ్వతంగా సెటిల్ అయ్యే యోగం కూడా ఉంటుంది. అర చేతిలోని జీవిత రేఖ నుండి ఏదైనా రేఖ అదృష్ట రేఖను దాటితే ఆ వ్యక్తి విదేశాలకు ప్రయాణిస్తాడు.

Read Also : Hanuman stotram: కష్టాలతో సతమతం అవుతున్నారా.. హనుమాన్ లాంగూల స్తోత్రమ్ పటించండి

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!