Palmistry : అరచేతిలో ఈ గీత ఉంటే విదేశాలకు వెళ్తారు.. ఉందో లేదో చూసుకోండి
Palmistry : హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరి అరచేతి గీత అయితే, ఈ విధంగా బుధ పర్వతం నుండి ఉంగరపు వేలు దిగువకు వెళుతుందో అలాంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మూన్ లైన్ మౌంటైన్ కు వెళ్లినప్పటికీ అలాంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశం మాత్రం పొందుతారని శాస్త్రం చెబుతోంది. అరచేతి రేఖ అంగారకుడి పైకి వెళ్లినా.. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం విదేశాలకు వెళ్లే అవకాశం మెండుగా ఉంటుంది. అదే … Read more