Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Telugu Heroes Remuneration : మన స్టార్ హీరోల పారితోషకం వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..! 

Telugu Heroes Remuneration : మన హీరోల పారితోషకం ఒకప్పుడు 15 కోట్ల వరకు వెళ్తేనే చాలా మంది అబ్బా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ లెక్క 50 కోట్లను దాటి 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అంతలా మన హీరోల పారితోషకాలు పెరిగిపోయాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా కొంత మంది హీరోలు తమ పారితోషకాల్ని అమాంతం పెంచేశారు. తమ మార్కెట్ ను నమ్మి సినిమాలు చేయాలని ప్రొడ్యూసర్లకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ను ... Read more

By Vinod Kumar

Published on: November 15, 2021 11:33 PM

Updated on: November 16, 2021 9:17 PM

Telugu Heroes Remuneration

---Advertisement---

Telugu Heroes Remuneration : మన హీరోల పారితోషకం ఒకప్పుడు 15 కోట్ల వరకు వెళ్తేనే చాలా మంది అబ్బా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ లెక్క 50 కోట్లను దాటి 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అంతలా మన హీరోల పారితోషకాలు పెరిగిపోయాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా కొంత మంది హీరోలు తమ పారితోషకాల్ని అమాంతం పెంచేశారు. తమ మార్కెట్ ను నమ్మి సినిమాలు చేయాలని ప్రొడ్యూసర్లకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న కొందరు బడా హీరోలు ఎంత తీసుకుంటున్నారనే విషయంపై ఓ సారి లుక్కేస్తే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తర్వాత సినిమాల ఎంపికలో స్పీడును పెంచారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న హరిహర వీర మల్లు సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి సినిమాతో ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అందుకోసమే ఆయన ఇప్పుడు సినిమాకు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తున్నాడట. ఈ లెక్కలను స్వయాన ప్రభాస్ పీఆర్ టీమే వెల్లడించింది. ఇక వరుసగా సినిమాలు చేస్తున్న మరో స్టార్ హీరో మహేశ్ బాబు తన తదుపరి చిత్రం సర్కారు వారి పాట కోసం 55 కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకుంటున్నాడట.

ఇక ట్రిపుల్ ఆర్ వంటి మూవీని చేస్తున్న ఎన్టీఆర్ 45 కోట్లు మరో హీరో రామ్ చరణ్ కూడా 45 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాకు ఆయన తనయుడే ప్రొడ్యూసర్ కాబట్టి లెక్కలు బయటకు తెలియడం లేదు. పుష్ప ది రైజ్ కోసం అల్లు అర్జున్ ఏకంగా 60 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. మరో సీనియర్ హీరో బాలయ్య అఖండ సినిమా కోసం 11 కోట్లు వసూలు చేశాడని టాక్.
Read Also : SreeMukhi Chef Mantra : అది కావాలని శ్రియ సరన్ హాట్ కామెంట్స్.. నెట్టింట రచ్చ రచ్చ.. 

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!