Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Rakul Preet Singh : సినిమా కోసం అలాంటి పనులు అస్సలే చేయను.. ఏదైనా సహజంగా జరగాలి!  

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు చిత్రపరిశ్రమలో తెలియని వారుండరు. రకుల్ క్యూట్‌‌నెస్ అందరికీ నచ్చుతుంది. అందుకే చాలా మంది రకుల్‌కు అభిమానులు అయ్యారట.. ఈ భామ యాక్టర్ గానే కాదు.. ఫిట్‌నెస్ పరంగాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఖాళీ టైం దొరికితే చాలు రకుల్ వర్కౌట్స్ చేస్తూ వీడియోలను పోస్టు చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడికి సినిమాలు తగ్గాయని తెలుస్తోంది. అందుకే మళ్లీ ... Read more

By Vinod Kumar

Published on: December 21, 2021 9:29 PM

Updated on: December 21, 2021 9:29 PM

Rakul Preet Singh : Rakul Preet Singh Shocking Comments on WorkOut for movies

---Advertisement---

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు చిత్రపరిశ్రమలో తెలియని వారుండరు. రకుల్ క్యూట్‌‌నెస్ అందరికీ నచ్చుతుంది. అందుకే చాలా మంది రకుల్‌కు అభిమానులు అయ్యారట.. ఈ భామ యాక్టర్ గానే కాదు.. ఫిట్‌నెస్ పరంగాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఖాళీ టైం దొరికితే చాలు రకుల్ వర్కౌట్స్ చేస్తూ వీడియోలను పోస్టు చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడికి సినిమాలు తగ్గాయని తెలుస్తోంది. అందుకే మళ్లీ బాలీవుడ్ వైపు చూస్తోందని టాక్ కూడా వినిపిస్తోంది.

అయితే, రకుల్ తన సినీ కెరీర్‌లో అలాంటి సినిమాలు చేయొద్దని నిర్ణయించుకున్నదట.. సాధారణంగా చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. అందుకు తాను కూడా సిద్ధమేనని.. కానీ క్యారెక్టర్ డిమాండ్ చేసిందని  ఉన్నట్టుండి బరువు పెరగడం, తగ్గడం వంటి సినిమాలు చేసేందుకు తాను ఇష్టపడనని ఈ సెక్సీ బ్యూటీ కుండబద్దలు గొట్టేసింది.

ఏదైనా సహజంగా ఉండాలని పేర్కొంది. ఒక్కసారిగా బరువు పెరగడం, తగ్గడం వంటి రిస్కీ పనులు చేయడం వలన ఆరోగ్యం పాడవుతుందని, మన శరీరంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందన్నారు. అందుకే తాను అటువంటి సినిమాలు చేసేందుకు ఇష్టపడనని తెలిపింది. గాడ్ గ్రేస్ ఇంతవరకు తనకు అలాంటి సినిమాలు కూడా రాలేదని పేర్కొంది.

రకుల్ ప్రీత్ సింగ్ దశాబ్దకాలంలో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ వస్తోంది. కెరటం మూవీతో ఇండస్ట్రీలో అడగుపెట్టి  వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఈ భామ వెనక్కి తిరిగిచూసుకోలేదు. టాలీవుడ్ లోని అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, ఇటీవల రకుల్ నటించిన సినిమాలు ఫ్లావ్ అవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గినట్టు తెలుస్తోంది.కాగా, బాలీవుడ్ న‌టుడు, నిర్మాత అయిన జాకీ భ‌గ్నానీతో రిలేషన్ లో  ఉన్నట్టు రకుల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read Also : BJP Swetha Reddy : దేవి శ్రీ ప్రసాద్ చెత్త మ్యూజిక్ డైరెక్టర్.. శ్వేతారెడ్డి సంచలన కామెంట్స్.. 

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!