Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Actor Naresh: నా భార్య డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుంది.. ఎట్టకేలకు తన భార్య గురించి ఓపెన్ అయిన నరేష్?

Actor Naresh:.గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ గత కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై నరేష్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భార్య రమ్యతో తనకు గొడవలు ఉన్నాయని వెల్లడించారు. ఇకపోతే తన భార్య రమ్య ఎప్పుడు కూడా ... Read more

By Ramesh Babu

Published on: July 1, 2022 7:57 PM

Updated on: July 2, 2022 9:30 AM

---Advertisement---

Actor Naresh:.గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ గత కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై నరేష్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భార్య రమ్యతో తనకు గొడవలు ఉన్నాయని వెల్లడించారు. ఇకపోతే తన భార్య రమ్య ఎప్పుడు కూడా తనతో ఒక భార్యగా బిహేవ్ చేయలేదని తెలిపారు.

ఇక తన భార్య రమ్య గురించి మాట్లాడుతూ ఇంట్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే రమ్య మెల్ క్యాబరే డాన్సర్ ను పిలిపించుకుందని నరేష్ వెల్లడించారు.అదేవిధంగా తన దగ్గర పనిచేసే డ్రైవర్ తో రమ్య ఎఫైర్ పెట్టుకున్నట్టు చెప్పుకోవడానికి కూడా చండాలంగా అనిపించే ఇలాంటి పనులు చేస్తూ ఉందని, విషయం తెలిసి తనను ప్రశ్నిస్తే ఏవేవో వివరణ ఇస్తుందని నరేష్ తన భార్య గురించి వెల్లడించారు.ఇక పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసిన తరువాతనే తనతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యానని ఈయన తెలిపారు.

ఇకపోతే పవిత్ర లోకేష్ గురించి మాట్లాడుతూ పలు సినిమాలలో నటించడం వల్ల చాలామంది మా గురించి ఇలా మాట్లాడుతున్నారు నిజానికి ఆమె ఒక మంచి స్నేహితురాలని నరేష్ తెలిపారు. నాకు ఎంతోమంది స్నేహితుల ఆత్మీయులు ఉన్నారు. అలాంటి వారిలో పవిత్ర ఒకరు.ఇక ఆమె టెస్టింగ్ ఆపరేషన్ చేసిన విషయంపై స్పందిస్తూ సమాజానికి ఉపయోగపడే విషయాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన మీడియా వ్యక్తిగత విషయాల గురించి స్టింగ్ ఆపరేషన్ చేయడం బాధాకరం అని తెలిపారు.తను మానసికంగా కృంగిపోయినప్పుడు పవిత్ర తనకు ఎంతో అండగా నిలిచిందని అలాంటి ఆత్మీయురాలు ప్రతి ఒక్కరికి ఉండాలని తెలిపారు. మొత్తానికి నరేష్ తన భార్య గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!