Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Prabhas New Look : ప్రభాస్ స్టైలీష్ లుక్స్.. ట్రోలర్లకు దిమ్మతిరిగేలా షాకిచ్చిన డార్లింగ్.. వీడియో వైరల్!

Prabhas New Look : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏.. బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ప్రభాస్ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎక్కడికెళ్లినా ప్రభాస్ ఫ్యాన్స్, ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.. ప్రభాస్ ఏ మూవీ చేసినా డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. చేతి నిండా మూవీలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీతో అలరించిన ప్రభాస్.. ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ మూవీ ... Read more

By Vinod Kumar

Published on: June 16, 2022 9:25 AM

Updated on: June 16, 2022 9:12 AM

Actor Prabhas New Look Viral on Social Media Shocked to Trollers

---Advertisement---

Prabhas New Look : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏.. బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ప్రభాస్ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎక్కడికెళ్లినా ప్రభాస్ ఫ్యాన్స్, ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.. ప్రభాస్ ఏ మూవీ చేసినా డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. చేతి నిండా మూవీలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు ప్రభాస్.

Actor Prabhas New Look Viral on Social Media Shocked to Trollers
Actor Prabhas New Look Viral on Social Media Shocked to Trollers

ఇప్పటికే రాధేశ్యామ్ మూవీతో అలరించిన ప్రభాస్.. ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ పరిమితమైంది. ప్రభాస్ లుక్స్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ అయింది. నార్త్ ఆడియన్స్ ప్రభాస్ లుక్‌పై దారణంగా ట్రోలింగ్ చేశారు. ఆదిపురుష్ మూవీ చిత్రీకరణ సమయంలో ప్రభాస్ ఫోటోలపై నెగిటివ్ కామెంట్లు వచ్చాయి.

Prabhas New Look : డార్లింగ్ ప్రభాస్ స్టన్నింగ్ లుక్స్ వైరల్.. 

వాటిన్నింటికి బ్రేక్ వేస్తూ.. డార్లింగ్ ప్రభాస్ స్టన్నింగ్ లుక్స్‌తో ట్రోలర్లకు దిమ్మితిరిగేలా షాక్ ఇచ్చాడు. స్టైలీష్ లుక్‌లో కనిపించి ఔరా అనిపించాడు. ప్రభాస్ కొత్త లుక్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్లో ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలావరకూ పూర్తి అయింది. రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతి సనన్, సైఫ్ ఆలీ ఖాన్ కీరోల్స్ కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు.

Read Also : Vishnu priya: చెడ్డీ వేస్కొని చెమటలు పట్టేలా వర్కవుట్ చేస్తోందిగా..!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!