Padma Awards 2022 : పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురికి..!

Padma Awards 2022, Full List Of Recipients, Padma Vibhushan, Padma Bhushan, and Padma Shri

Padma Awards 2022 : జనవరి 26, 2022న రిపబ్లిక్‌ డే (#RepublicDay2022) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే అందులో నలుగురికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. మరో 17 మందికి పద్మ భూషణ్ అవార్డు వరించింది. మరో 107 మందికి పదశ్మీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ 2022 పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దివంగత జనరల్‌ బిపిన్‌రావత్‌తో పాటు ఉత్తరప్రదేశ్ … Read more

Trending News : రీల్ సీన్ రియల్ లైఫ్‌లో రిపీట్… సిబ్బందికి షాక్ ఇచ్చిన రైతు !

trending news

Trending News : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ స్నేహం కోసం ’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో చిరంజీవి, విజయ్​ కుమార్​ కలిసి కారు కొనేందుకు ఓ షోరూమ్​కు వెళ్లగా… వారి వేషధారణ, మాట తీరు చూసి అక్కడి సిబ్బందిని అవమానిస్తారు. ఆ తర్వాత గోనె సంచిలో నుంచి డబ్బుల కట్టలు కిందపోయగా… ఒకింత షాకై తప్పు తెలుసుకుని కారును విక్రయిస్తారు. రీల్ లైఫ్ లో జరిగిన ఇదే సీన్ రియల్ … Read more

Trending Video : నాడు పొట్టివాడే నేడు సూపర్ బాడీ బిల్డర్… చూస్తే అవాక్కవ్వాల్సిందే !

tristyn lee body builder

Trending Video : ప్రతి ఒక్కరికీ అనుకున్నది సాధించాలని ఉంటుంది. అయితే అందరూ అనుకున్నది సాధించ లేరు. సాధించాలి, గెలవాలి అని అనుకుంటే సరిపోదు. దానికి తగ్గ కృషి కూడా ఉండాలి. అయితే ప్రతి ఒక్కరు తమలోని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. కలలు కంటే సరిపోదు… వాటిని నెరవేర్చుకునే సత్తా కూడా ఉండాలి. అయితే మనలో చాలా మంది కలలు కనడం వరకు మాత్రం లోటు లేకుండా చేసేస్తారు. ఆ తర్వాత అసలు విషయానికొచ్చేసరికి … Read more

ఉదయం పెయింటర్.. మధ్యాహ్నం కోటీశ్వరుడు.. ఎలాగంటే..?

అదృష్టం అనేది ఎవరిని, ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటి అదృష్టం ఓ టికెట్ రూపంలో వస్తే.. అదే లాటరీ. ఈ లాటరీ అనేది ఎక్కువగా ఆశించేవారికంటే టైమ్ పాస్‌కు కొనేవారినే ఎక్కువగా వరిస్తూ ఉంటుంది.ఈ లాటరీ అనేది ఇప్పటికీ ఎంతోమంది రిక్షావాలాలను, డ్రైవర్‌లను కోటీశ్వరులను చేసింది. తాజాగా కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను కోటీశ్వరుడిగా మార్చింది ఒక లాటరీ టికెట్. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్ ఒలిపరంబిళ్.. ఓ పెయింటర్. అతడికి రెగ్యులర్‌గా లాటరీ టికెట్లు … Read more

Google Chrome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేశారా? లేదంటే అంతే సంగతులు..

google-chrome-needs-to-be-updated

Google Chrome : కంప్యూటర్, ల్యాబ్‌టాప్ వాడేవారు ఎప్పుటికప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్ డేట్ చేస్తున్నారా? చేయకుంటే ఏమౌతుంది. చేస్తే వచ్చే లాభాలేంటి అనే విషయాలను కేంద్ర ప్రభుత్వ టీం వివరించింది. గూగుల్ క్రోమ్ యూజ్ చేసే వారు వెంటనే వాటిని అప్ డేట్ చేయాలని సూచించింది. లేదంటే మలిషియస్ వైరస్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ టీం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, … Read more

తినేటప్పుడు నీరు తాగితే ఏమవుతుంది? ఏ టైంలో తాగితే బెటర్..

భోజనం సమయంలో చాలా మందికి వచ్చే డౌట్.. నీరు ఎప్పుడు తాగాలి. భోజనం పూర్తయిన తర్వాతనే నీరు తాగాలని చాలా మంది చెబుతుంటారు. కానీ కొందరికి మధ్య మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. మరి ఇలా మధ్యమధ్యలో నీరు తాగితే ఏమవుతుంది. అసలు నీరు ఎప్పుడు తాగాలి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.. తినడానికి ముందు నీరు తాగితే ఆహారాన్ని మితంగా తీసుకునే ఛాన్స్ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. వీరికి తోడు వైద్యులు సైతం … Read more

కృష్ణ నుంచి బాబుమోహన్ వరకు.. ఇండస్ట్రీలో కొడుకును కోల్పోయిన తండ్రులు వీరే..

సూపర్ స్టార్ కృష్ణ కొడుకు రమేశ్ బాబు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణ కన్నీరు మున్నీరుగా విలపించాడు. గతంలో భార్యను దూరం కావడం, ఇప్పుడు కొడుకు సైతం దూరం కావడంతో ఆయన కుంగిపోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో కొడుకును కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ‌లో చాలా మంది తమ వారసులను వివిధ ప్రమాదాల్లో కోల్పోయారు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అంతకు … Read more

ప్రొడ్యూసర్ కొడుకుకు అనుపమ లిప్ లాక్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..

మూవీలో లిప్‌లాక్ సీన్స్‌ను సందర్భాన్ని బట్టి డైరెక్టర్లు తీస్తుంటారు. ఇందుకు కొంద మంది హీరోయిన్స్ ఓకే చెప్పినా మరికొందరు వాటిని యాక్సెప్ట్ చేయరు. లిప్ లాక్ సీన్ ఉంటే ఈ మూవీని వదులుకున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కేవలం ఓ వర్గం వారికి మాత్రమే నచ్చే ఈ సీన్స్ కోసం ఎవరితో బడితే వారికి లిప్ లాక్ ఇచ్చేందుకు హీరోయిన్స్ అంగీకరించరు. ఇక స్టార్ హీరోలతో చేసే సమయంలో కాదనలేక ఒప్పుకుంటారు. మూవీలో ఇలాంటి సీన్ … Read more

Mahesh Babu : హీరో మహేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.. అన్నయ్యా.. నాకు అన్నీ నువ్వే..!

mahesh-babu-mahesh-babu-emo

Mahesh Babu : టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, ప్రిన్స్‌ మహేష్ బాబు సోదరుడు నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. గతకొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న రమేశ్ బాబు శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం జూబ్లీ హిల్స్‏లోని మహాప్రస్థానంలో రమేశ్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. రమేశ్ అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తుది … Read more

2G Network : భారత్‌లో ఇంకా 2G నెట్‌వర్క్.. కారణం ఏంటంటే..?

2G Network : టెలికాం మార్కెట్‌లో చాలా నెట్ వర్క్ ఉన్నాయి. మన దేశంలో దాదాపు ఒక మిలియన్ కంటె ఎక్కువ మంది కస్టమర్స్‌ను సొంతం చేసుకున్నాయి. చాలా మంది కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఇంకా 2జీ నెట్ వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. బ్రౌజింగ్ కోసం కాకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ ల కోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. వృద్ధులు, చదువుకోని వారి ఎక్కువగా వీటిని యూజ్ చేస్తున్నారు. జియో తప్ప అన్ని టెలికాం ఆపరేటర్స్‌కు కాస్తో, కూస్తో … Read more