Anchor Varshini : వయ్యారాలతో వలపు వల విసురుతున్న వర్షిణి.. ఇన్ స్టాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బ్యూటీ యాంకర్ వర్షిణి హాట్ ఫొటోలు కుర్రాల గుండెల్లో సెగలు రేపుతున్నాయి.









Srireddy Bold Comments : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవిపై ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకరత్న దివంగత దాసరి నారాయణగారు మరణించాక ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఎవరికైనా సమస్యలు వస్తే తీర్చేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమలోని కొందరు చిరంజీవికి ఆ బాధ్యతలు అప్పగించాలని చూశారట.. చిరు మాత్రం తాను ఇండస్ట్రీకి పెద్దగా ఉండేందుకు ఇష్టపడనని.. … Read more
RRR Release : టాలీవుడ్ అంటే బాహుబలి ముందు.. బాహుబలి తరువాత అనే విధంగా ఖ్యాతి గడించింది. దీనంతటికీ కారణం ఒకే ఒకరు రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. బాహుబలి తరువాత ఆయన తీసే సినిమా పాన్ ఇండియా స్థాయిలో కనీసం ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో రాజమౌళికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్.ఆర్.ఆర్ … Read more
Shanmukh Deepthi : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ గత సీజన్స్‌తో పోల్చితే ఈ సీజన్ చాలా డిఫరెంట్‌గా జరిగింది. ఇక ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ కూడా చాలా డిఫరెంట్‌గా హౌజ్‌లో బిహేవ్ చేశారు. సీజన్ ఫైవ్ విజేతగా వీజే సన్నీ నిలవగా, రన్నరప్‌గా యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ నిలిచారు. కాగా, షణ్ముక్ జస్వంత్ హౌజ్ లో ఫ్రెండ్ షిప్ అంటూనే సిరి హన్మంత్ తో చేసిన చేష్టలపైన సోషల్ మీడియాలో … Read more
Telegram New Features : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు యూజ్ చేసే యాప్స్‌లో ‘వాట్సాప్’ కంపల్సరీగా ఉంటుందని చెప్పొచ్చు. మెసేజింగ్ యాప్స్‌లో నెంబర్ వన్ వాట్సాపే అని అందరూ భావిస్తుంటారు. కాగా, అందులో లేని ఫీచర్స్‌ను టెలిగ్రామ్ తీసుకొచ్చింది. ఆ సరికొత్త ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఐ మెసేజ్ స్టైల్ రియాక్షన్ టూల్ ద్వారా టెక్స్ట్ లోని పార్ట్స్‌ను దాచడానికి చమత్కార స్పాయిలర్ ఫీచర్స్ అందిస్తుంది. టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఈ సహాయకరమైన … Read more
Aa Ammayi Gurinchi Meeku Cheppali : హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో మరో కొత్త చిత్రం రాబోతోంది. అదే.. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయింది. చిత్రంలో సుధీర్ బాబుకు జోడీగా హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు ఈ మూవిని సమర్పిస్తోంది. బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. … Read more
Anchor Varshini : వయ్యారాలతో వలపు వల విసురుతున్న వర్షిణి.. ఇన్ స్టాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బ్యూటీ యాంకర్ వర్షిణి హాట్ ఫొటోలు కుర్రాల గుండెల్లో సెగలు రేపుతున్నాయి.









Andorid Users Alert : ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఈ నాలుగు విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే చిక్కుల్లో పడతారు.. పొరపాటున కూడా ఈ తప్పులు అసలే చేయొద్దు.. చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లు తమకు తెలియకుండానే ఈ తప్పులు చేస్తున్నారు. ఇంతకీ ఏంటా ఆ తప్పులు అంటారా? దాదాపు అందరూ చేసే కామన్ మిస్టేక్స్… మీ ఫోన్ సెక్యూరిటీ కోసం మీరు చేస్తున్న వాటిలో ఇవే కామన్ తప్పులుగా చెప్పొచ్చు.. అవేంటో ఓసారి … Read more
RRR Movie Release : జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. జనవరి 7న వరల్డ్ వైడ్ RRR మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈ మూవీ మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. నవంబర్ 2018లో మూవీ షూటింగ్ మొదలైంది. … Read more
Deepthi Shanmukh : సోషల్ మీడియాలో ఈ జంటకు భారీ ఫాలోయింగ్.. ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరు కలిసి కనిపిస్తే చూడముచ్చటగా ఫ్యాన్స్ ఆనందపడేవారు. కానీ, ఇప్పుడు ఈ జంట జర్నీకి బ్రేక్ పడింది. అఫీషియల్‌గా వీరిద్దరూ విడిపోయినట్టే.. ఎవరి లైఫ్ వారు లీడ్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీప్తి సునైన ఇన్ స్టా పోస్టుతో అది నిజమేనని అర్థమవుతోంది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత చాలామంది జంటలుగా వస్తుంటారు. బిగ్ … Read more