Samantha Diehard Fan : ఈ పాప.. సమంతకు వీరాభిమాని.. పెద్దయ్యాక ఏమవుతావని కీర్తి సురేశ్ అడిగితే.. ఏమందో చూడండి..!

Samantha Diehard Fan : Keerthi Suresh Shares A Cute Girl Video of Samantha Diehard Fan, Viral Video Insta Stories

Samantha Diehard Fan : ఈ పాపను చూశారా? సమంతకు వీరాభిమాని అంట.. చిన్నప్పుడే సమంతకు డై హార్డ్ ఫ్యాన్ అంటోంది. పైగా పెద్దాయ్యాక ఏమవుతావు అంటే ఏమి చెప్పిందో చూడండి.. అందాల బ్యూటీ కీర్తి సురేశ్ కూడా పాప మాటలకు ఫిదా అయిపోయింది. ఎలాగైనా సామ్.. ఈ పాపను కలుసుకోవాలంటూ చిన్నారి క్యూట్ వీడియోను హీరోయిన్ కీర్తి సురేశ్ తన ఇన్ స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.. ఇప్పుడా ఆ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా … Read more

Father Son Agreement : కన్నతండ్రితో ఆరేళ్ల బుడతడి అగ్రిమెంట్.. రూ.100 కోసం వారం రోజులు ఏం చేశాడంటే?

Father Son Agreement : Father signs ‘agreement’ with 6-yr-old for his daily routine, Agreement Photo Viral on Social Media

Father Son Agreement : ఆరేళ్ల బుడతడు.. కానీ, తెలివిలో అతడికి అతడే సాటి.. తన నచ్చిన పనులను చేసేందుకు అనుమతి కోసం ఏకంగా కన్నతండ్రితోనే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. రూ.100 అడిగితే తాను చెప్పినట్టు చేస్తేనే ఇస్తానని తండ్రి చెప్పడంతో ఆ పనులు చేసేందుకు ఆరేళ్ల బాలుడు అంగీకరించాడు. సరిగా వారం రోజుల పాటు బుద్ధిగా చేస్తే తాను అడిగిన రూ.100 కోసం పనులు చక్కగా పూర్తి చేశాడు. అగ్రిమెంట్ లో భాగంగా 7 రోజులపాటు తండ్రి … Read more

RRR Movie : రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ” ఆర్‌ఆర్‌ఆర్ ” టీమ్… ఈసారి మాత్రం పక్కా అంటూ !

rrr-movie-team-announces-new-release-date

RRR Movie Release Date : ఒమిక్రాన్‌ ప్రభావం, సినిమా టికెట్ ఇష్యూ కారణంగా టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ కావల్సిన భారీ సినిమాలన్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో పలు చిత్ర యూనిట్లు సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాయి. అలానే పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు ఎత్తి వేస్తుండడంతో మూవీ విడుదలకు నిర్మాతలు ఒకే అంటున్నారు. ఈ తరుణంలో మళ్ళీ టాలీవుడ్ లో సినిమాల జోరు … Read more

Kacha Badam Viral Song : ఇతడే ‘కచ్చా బాదాం’ సింగర్.. పల్లీలు అమ్ముతూ.. ఈ పాటను కంపోజ్ చేశాడట!

Kacha Badam Viral song : peanut seller from West Bengal who's got everybody grooving

Kacha Badam Viral Song : సోషల్ మీడియా.. రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ చేసేస్తుంది. టాలెంట్ ఉండి గుర్తింపులేని ఎందరో వ్యక్తులకు పునాది వేసింది.. సోషల్ మీడియా.. ఇప్పటివరకూ ఎందరో సోషల్ మీడియా వేదికగా స్టార్ డమ్ అందుకున్నారు. నిన్నటివరకూ వారు ఎవరో తెలియదు.. ఒక్కసారిగా పాపులర్ అయిపోతుంటారు. సోషల్ మీడియాలో సెన్సేషన్ చేసేస్తుంది. అంత పవర్ ఫుల్ సోషల్ మీడియా.. అందుకే ఈ ప్లాట్ ఫాంను ఎంచుకుంటుంటారు చాలామంది. ఎవరిని ఎప్పుడూ ఈ … Read more

Love Failure : రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.. ఏం జరిగిందో తెలియదు.. ఒకేరోజు ఇంట్లో ఆత్మహత్య..!

love-failure-kurnool-lovers-commit-suicide-after-love-failure-in-kurnool-district

Love Failure : ఒకరినొకరు ఇష్టపడ్డారు.. రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఒకేరోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలోని ఆలూరులో జరిగింది. తమ ప్రేమ విషయంలో ఇంట్లో తెలియడంతో వారి తల్లిదండ్రులు ఇద్దరిని దూరం పెట్టారు. అసలు కలిసేందుకు అవకాశం లేకపోవడంతో ఇద్దరు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆలూరు నగరంలోని గోవర్థన్ టాకీస్ సమీపంలో నివాసముండే విజయ్ అనే యువకుడు.. అదే కాలనీలో ఉండే … Read more

Terrifying Viral Video : వామ్మో.. రాత్రి సముద్రంలో ఓ వింత ఆకారం బోటును వెంటాడింది.. భయానక వీడియో..!

Terrifying Viral Video Mysterious sea creature with glowing eyes chases fisherman on speedboat

Terrifying Viral Video : ఏంటా వింతజీవి.. మెరిసే కళ్లతో బోటును వెంటాడుతోంది. వీడియోలో కనిపిస్తున్న వింత ఆకారం ఏదైనా చేపదా అంటే.. చూడటానికి అలా కనిపించడం లేదు. అందులోనూ రాత్రిపూట.. పెద్దగా కనిపించడం లేదు. కళ్లు మాత్రం మిళమిళ మెరిసిపోతున్నాయి. ఈ వింతైన జీవిని బోటు మీద వెళ్లే ఫిషర్ మ్యాన్ రికార్డు చేశాడు..

Terrifying Viral Video Mysterious sea creature with glowing eyes chases fisherman on speedboat
Terrifying Viral Video Mysterious sea creature with glowing eyes chases fisherman on speedboat

ఇప్పటికీ ఆ వింతైన ఆకారం ఏంటనేది గుర్తించలేదు.. సాధారణంగా సముద్రంలో ఎన్నో వింత నీటి జంతువులు నివసిస్తుంటాయి. కొన్ని చూడటానికి చాలా వింతగా ఉంటాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్సకారులకు ఇలాంటి అరుదైన ఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్‌లో జరిగింది. ఒక వింత జీవి భయానక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

దక్షిణ బ్రెజిల్​లోను కోస్ట్​లో ఫిషర్ మ్యాన్ రాత్రిసమయంలో చేపల వేటకు వెళ్లాడు. అతడు ప్రయాణించే స్టీమర్‌తో పాటు ఏదో వింత జీవి కనిపించింది. సాధారణంగా బోటు లేదా ఏదైనా స్టీమర్ వెళ్తున్న సమయంలో నీటి ప్రవాహానికి చేపలు ఎదురు ఈదుతుంటాయి. ఇది కూడా అలాంటిదే కావొచ్చు.. కానీ, వింత ఆకారం చూస్తుంటే అలా కనిపించడం లేదంటున్నాడు ఆ చేపలు పట్టే వ్యక్తి. తాను స్టీమర్ వేగం పెంచితే ఆ వింత ఆకారం కూడా నీళ్లలో పైకి లేస్తూ ముందుకు దూసుకొచ్చిందని అంటున్నాడు.

అలా పైకి లేచిన సమయంలో ఆ జీవి కళ్లు దగదగమని మెరిశాయని అతడు చెప్పుకొచ్చాడు. వెంటనే అతడు తన కెమెరాలో ఆ వింత దృశ్యాన్ని రికార్డు చేశాడు.. ఆ వీడియోను ట్విట్టర్​ యూజర్‌ తన అకౌంట్‌లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

Mysterious Sea Creature : ఏంటా వింతజీవి.. మెరిసే కళ్లతో బోటును ఎలా వెంటాడుతుందో చూడండి…


వింతైన జీవి కళ్లు మెరుస్తూ కనిపించడం.. అది వేగంగా స్టీమర్ ను వెంటాడటం వీడియోలో చూడొచ్చు. ఇంతకీ ఈ వీడియోను చూడాలంటే భయమేసేలా ఉంది. ఇంతకీ ఆ వింత జీవీ ఏంటి అనేది మిస్టరీగానే ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా అదేదో తిమింగలం లాంటిది అయి ఉండొచ్చునని కామెంట్లు పెడుతున్నారు.

Read Also : Maharashtra Politics : ఎన్నికల్లో పోటీకి రెండో భార్య కావాలి.. నగరమంతా బ్యానర్లు కట్టేశాడు..! ఎక్కడంటే?

Maharashtra Politics : ఎన్నికల్లో పోటీకి రెండో భార్య కావాలి.. నగరమంతా బ్యానర్లు కట్టేశాడు..! ఎక్కడంటే?

Maharashtra Politics : I want a wife to contest elections, Man put up posters on the streets of Aurangabad

Maharashtra Politics : ఎన్నికల్లో పోటీ చేయాలనేది అతడి ఆకాంక్ష. కానీ, అర్హత పొందలేకపోయాడు.. అందుకు కారణం.. తనకు రెండో భార్య లేకపోవడం.. అందుకే కాబోలు.. రెండో భార్య కోసం ఏకంగా నగరమంతా బ్యానర్లు కట్టేశాడు. ఈ వింతైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది కొద్ది రోజుల్లో ఔరంగాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. రమేశ్ అనే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు.. కానీ, అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దాంతో అతడికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత … Read more

Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీకి సర్వం సిద్దం… లీకైన కంటస్టెంట్స్ లిస్ట్ !

Bigg Boss OTT : తెలుగు బుల్లితెరపై ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని బిగ్గెస్ట్ రియాలిటీ షోగా నిలిచింది ” బిగ్ బాస్ “. తక్కువ సమయంలోనే విశేషమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది ఈ షో. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని త్వరలోనే కొత్త సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌తో నిర్వహకులు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే … Read more

Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్‌ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!

Sai Pallavi : Telangana Governor Tamilisai Soundararajan Slams Trollers on Sai pallavi body Shaming Comments on Social Media

Sai Pallavi Trolls : టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై రియాక్ట్ అయ్యారు. సాయిపల్లవిపై వస్తున్న ట్రోల్స్‌ను గవర్నర్ తీవ్రంగా ఖండించారు. సాయికి పల్లవికి సపోర్టుగా నిలిచి ట్రోలర్ల గట్టి క్లాసు తీసుకున్నారు. తమిళ పత్రికల్లో సాయి పల్లవిపై వచ్చిన వార్తలు ఎంతో బాధించాయని అన్నారు గవర్నర్ తమిళిసై. ఇటీవలే నేచురల్ స్టార్ హీరో నాని, సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా సూపర్ హిట్ అయింది. … Read more

RRR Naatufied in USA : అమెరికాలో ‘నాటు నాటు’ సాంగ్.. నాటు స్టెప్పులతో టెడ్డీ డాన్స్.. దుమ్ములేపారుగా..!

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

RRR Naatufied in USA : ఎక్కడ చూసినా ఆర్ఆర్‌ఆర్ మానియానే.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ వినిపిస్తోంది. అమెరికాలోని మన తెలుగువాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా పడుతుంటే.. ఈ మూవీ పాటలకు మాత్రం క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

తాజాగా అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరన్ కలిసి స్టెప్పులేసిన నాటు నాటు పాటకు టెడ్డీతో ఓ కుర్రాడు స్టెప్పులేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే.. నాటు నాటు పాట వినిపిస్తే చాలు.. తెలియకుండానే కాలు కదపాల్సిందే.. అంత క్రేజ్ వచ్చింది ఈ పాటకు.. అమెరికాలో కుర్రాడు.. టెడ్డీతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వీడియోను Naatufied in USA అనే పేరుతో షేర్ చేశారు.. ఇప్పుడా వీడియో నెట్టింట్లో దుమ్మురేపుతోంది. జనవరి 7 నుంచి RRR Movie వాయిదా పడుతూ వస్తోంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న RRR మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ టీం రెడీ అవుతోంది. వైరల్ అవుతున్న అమెరికాలో నాటు డ్యాన్స్ వీడియో మీరూ ఓసారి చూడండి…


Read Also : Morning Wakeup Tips : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే వీటిని చూస్తే రోజంతా శుభ‌మే జ‌రుగుతుందని తెలుసా !