Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? జర జాగ్రత్త.. ఈ పని చేయకుంటే కార్డు రద్దు అవుతుంది.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

Ration Card New Rules in Telugu

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, జర జాగ్రత్త.. రేషన్ కార్డు పథకంలో ఎప్పటికప్పుడూ కొత్త మార్పులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు (Ration Card new Rules) పథకంలో కొన్ని మార్పులు చేస్తోంది. రేషన్ కార్డు కలిగిన కుటంబాలన్నింటికి ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తోంది. అంతేకాదు.. రేషన్ కార్డు పథకాన్ని లబ్దిదారులకు పారదర్శకతంగా అందించేలా కేంద్రం ఈ దిశగా చర్యలు చేపడుతోంది. అందుకే, రేషన్ కార్డు కొత్త … Read more

Rythu Bharosa : రైతన్నలకు శుభవార్త.. రైతు భరోసా డబ్బులు పడ్డాయి.. ఇప్పుడే మీ బ్యాంకు అకౌంట్లు చెక్ చేసుకోండి!

rythu bharosa

Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈరోజు నుంచే రైతన్నల బ్యాంకు అకౌంట్లో రైతుభరోసా డబ్బులు క్రెడిట్ కానున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తెలంగాణలోని రైతులు జనవరి 26న ఈ స్కీమ్ ప్రారంభించింది. అప్పటినుంచి రైతన్నలు డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఆసక్తిగా ఎదురుచూశారు. నేటి నుంచి ఎకరం సాగు భూములకు సంబంధించి మొత్తం రూ. 17.03 లక్షల రైతుల అకౌంట్లకు … Read more

Vasantha Panchami 2025 : వసంత పంచమి రోజు ఈ పరిహారాలు చేస్తే అదృష్టమే అదృష్టం..

Vasantha Panchami 2025 Remedies for Saraswati puja in telugu

Vasantha Panchami 2025 : వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి వసంత పంచమి అనే పేరుతో పిలుస్తారు. సరస్వతి దేవి జన్మదినం. సరస్వతి దేవి ఆవిర్భావ దినం. దేవతలందరూ సరస్వతి దేవిని ప్రార్థిస్తే దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనమిస్తున్న రోజు వసంత పంచమి. అందుకే వసంత పంచమని సరస్వతీదేవి జన్మదినంగా సరస్వతి దేవి ఆవిర్భావదనంగా మనందరం జరుపుకుంటాం. వసంత పంచమి రోజు … Read more

76th Republic day 2025 : గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఈసారి 76వ లేదా 77వ రిపబ్లిక్ డేనా?

76th Republic day 2025

76th Republic day 2025 : భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం.. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ కారణంగా భారత ప్రజాస్వామ్య గణతంత్రంగా మారింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవం అంటారు. మొదటి గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26న జరుపుకున్నారు. జనవరి 26న న్యూఢిల్లీలోని డ్యూటీ పాత్‌లో రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతిఒక్కరి మనస్సులో ఒకే ఒక ప్రశ్న ఉంది. ఈసారి దేశం జరుపుకునే … Read more

Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష..!

Ram Gopal Varma

Ram Gopal Varma : ప్రముఖ సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగింది. లేటెస్ట్ వెంచర్ “సిండికేట్” ప్రకటించే ఒక రోజు ముందు ముంబైలోని కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసుపై గత ఏడేళ్లుగా విచారణ జరుగుతోంది. అయితే వర్మ కోర్టుకు గైర్హాజరయ్యాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కోసం స్టాండింగ్ … Read more

Trump Meme Coin : ట్రంప్ మీమ్ కాయిన్ విడుదల.. మార్కెట్ విలువ ఎంతంటే?

Trump Meme Coin

Trump Meme Coin : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్రంప్ తన ($TRUMP) మీమ్ కాయిన్‌ను మార్కెట్‌లో విడుదల చేశారు. ఈ ట్రంప్ మీమ్ కాయిన్ ($TRUMP Meme Coin) నాణెం ప్రారంభించిన వెంటనే వేగంగా మార్కెట్లో దూసుకెళ్లింది. డిజిటల్ నాణెం మార్కెట్ విలువ ప్రారంభించిన కొద్ది గంటలకే 5.5 బిలియన్ డాలర్లు (£4.5 బిలియన్) వరకు పెరిగింది. ఒక్కసారిగా 300శాతం పెరిగింది. నాణెం మార్కెట్ మూలధనం కొద్దికాలంలోనే … Read more

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

health-tips-of-eating-jaggery-and-ginger-in-winter-in-telugu

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి నుండి బయటపడడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. వాటిలో బెల్లం , అల్లం కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి. బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎనీమియా సమస్యలను తొలగిస్తుంది. అదే విధంగా ఎన్నో ఇతర ప్రయోజనాలను మనం బెల్లంతో పొందవచ్చు. అదే విధంగా … Read more

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana ration card holders must complete e kyc Process for ration cards

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి కోసం కొత్త అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం చాలామందికి రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఇంకా ఇ-కేవైసీ చేసుకోని వారే ఎక్కువమంది ఉన్నారు. ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసినవారికి మాత్రమే రేషన్ బియ్యం ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరోసారి అవకాశం ఇస్తూ గడువును ప్రభుత్వం పొడిగించింది. గడువు తేదీ ముగిసేలోపు రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఇ-కేవైసీ … Read more

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Policyholders Can Now Avail Cashless Treatment In Any Hospital, Check New Guidelines

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే ఆధారపడాల్సిన పనిలేదు. మీ పాలసీ ఒప్పందంతో సంబంధంతో లేకుండా అన్ని ఆస్పత్రుల్లోనూ క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు. ఇప్పటివరకు, పాలసీదారులు తమ ఆరోగ్య బీమా పాలసీలో ఉన్న ఆసుపత్రులను చికిత్స కోసం వెతుకుతూనే ఉన్నారు. కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (GIC) ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ చొరవతో పాలసీదారులు ఎటువంటి … Read more

Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…

Vastu Tips : జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. ఇది లేనిదే ఏ పని జరుగదు. దీని లోటు వల్ల చాలాసార్లు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ ఇంట్లో వాస్తు నియమాలు సరిగా లేకుంటే డబ్బులోటు ఏర్పడుతుంది. ఇంట్లో మీ లాకర్‌ని ఉంచే దిశ కూడా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే సరైన దిశలో డబ్బుని దాచడం ముఖ్యం. డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి … Read more

Join our WhatsApp Channel