వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Coffee effect: తరచుగా కాఫీ తాగితే తలనొప్పి ఖాయం.. కావాలంటే చూడండి!

Coffee effect: కాఫీ, టీ పానీయాలు చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నా కావు. ఈ వేడి వేడి పానీయాలు మానసిక ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తాయి. అలాగే క్యాన్సర్ వంటి రోగాలను కూడా దరిచేరనివ్వవు. టీ తర్వాత ప్రజలు ఎక్కువగా తాగే డ్రింక్స్ లో కాఫీ యే ఉంటుంది. అయితే టీలో లాగే కాఫీలో కూడా కెఫీన్ శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే విద్యార్ఖులు పరీక్షల సమయాల్లో చురుకుగా ఉండేందుకు … Read more

Shravana masam 2022 : శివుడి అనుగ్రహం పొందిన ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసా?

Shravana masam 2022 : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మానవ జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మనం ఎంత ఆధునికంగా జీవిస్తున్నా, ప్రజల్లో కొన్ని నమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకు జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువ. లయకారుడు అయిన శివుని అనుగ్రహం పొందితే ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందుతారని కూడా భావిస్తుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడికి నాలుగు రాశులు చాలా ఇష్టమని తెలుస్తోంది. ఈ సంవత్సరం ఈ రాశుల వారు … Read more

Shravana masam: ఈరోజు నుంచే శ్రావణ మాసం ప్రారంభం..!

Shravana masam: శ్రావణ మాసం. నెల రోజుల పాటు ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. ఉదయం, సాయంత్రం భగవత్ నామ స్మరణతో ఆలయాలు మార్మోగుతాయి. ఈ నెలలో పౌర్ణమ నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో అదవ పవిత్రత కలిగిన మాసం ఈ శ్రావణ మాసమే. ఈ నెలలో చేపట్టే ఏ కార్యానికి అయినా పవిత్రత … Read more

Gold prices today : ఏపీ, తెలంగాణల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!

Gold and silver price on july 29th

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 52,500గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. కిలో వెండి ధర రూ.55,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో … Read more

Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి లక్కే లక్కు..!

These two zodiac signs are very lucky in this week

Horoscope : ఈ వారం అనగా జులై 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లు అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తారని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. Horoscope : కన్య రాశి,తులా రాశి ఈవారం … Read more

Child rockstar: ఈ బుడ్డోడు రాక్ స్టార్.. సైకిల్ నుండి కిందపడి ఏం చేశాడంటే..?

Child rockstar: చిన్న పిల్లలు అప్పుడప్పుడు భలే సరదాగా ప్రవర్తిస్తుంటారు. వారి చేష్టలతో చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. ఒక్కోసారి వారు చేసే పనులు స్ఫూర్తి కలిగిస్తాయి. చాలా మందికి ఆదర్శంగా నిలుస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. ఆ పిల్లాడిని చూసి చాలా మంది ఇన్ స్ప్రైర్ అవుతున్నామని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకా ఆ చిన్నారి ఏం చేశాడో ఇది చదివి తెలుసుకోండి. పిల్లలు సైకిల్ నడుపుతుంటారు. అప్పుడప్పుడు కింద … Read more

Viral video: విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న టీచరమ్మ..!

Viral video: బడికి వెళ్లిన పిల్లలకు చదువు చెప్పడం, మంచి మర్యాదలు నేర్పించడం గురువుల బాధ్యత. కానీ కొందరు గురువులు మాత్రం అవన్నీ నేర్పించరు. కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేస్తుంటారు. మరికొందరేమో మంచి మంచి బుద్ధులతో పాటు చదువును కూడా నేర్పిస్తారు. ఇంకా కొందరు మహానుభావులు ఉంటారు. బడిలోని పిల్లలతో వాళ్ల పనులు కూడా చేయించుకుంటారు. అలాంటి కోవకు చెందిందే మనం ఇప్పుడు చూడబోయే వార్త. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హర్దోయి ప్రైమరీ పాఠశాలలో ఊర్మిళా … Read more

Jabardasth Riyaz : షోలో భార్యను పరిచయం చేసిన కమెడియన్ రియాజ్.. మీరూ ఓసారి చూడండి!

Jabardasth Riyaz : పండగలు వచ్చాయంటే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ లో సందడి మొదలవుతుంది. ఆర్టిస్టులతో షోలు కళకళలాడిపోతాయి. తెలంగాణలో బోనాత జాతర మొదలైన సందర్భంగా బోనాల సెలబ్రేషన్స్ ను షురూ చేసింది. జీ తెలుగు యాజమాన్యం జీ తెలుగు వారి జాతర పేరుతో సంది చేయనుంది. సీరియల్ ఆర్టిస్టులు, కమెడియన్స్, సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను జూలై 23న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ … Read more

Wolf fish: రాక్షసిలా కనిపించే తోడేలు చేప గురించి మీకు తెలుసా?

Wolf fish: నదులు, మహా సముద్రాల్లో మనకు అనేక రకాల చేపలు దర్శనం ఇస్తుంటాయి. వాటిలో కొన్ని షార్క్ చేపల లాగా ప్రమాదకరమైనవి కాగా… మరికొన్ని మరికొన్ని సాధారణమైనవి ఉంటాయి. కొన్ని పాముల్లా పొడవుగా, కొన్ని పొట్టిగా.. రకరకాల రంగుల్లో అలరిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే మరింత ఎక్కువగా అరుదైన చేపలు దర్శనం ఇస్తుంటాయి. అమెరికాలోని ఓ జాలరి వలకు కూడా ఓ అరుదైన చేప చిక్కింది. అది చేపా తోడేలా అనేంత భయంకరంగా ఉంది. అది … Read more

Police officer: వరద నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన ఎస్ఐ.. వీడియో వైరల్!

Police officer: ప్రాణాలకు తెగించి.. పీకల్లోతు నీటిలో దూకి మునిగిపోతున్న ఓ వ్యక్తిని ఓ పోలీసు అధికారి కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్ జియాగూడ వద్ద వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన నెటిజెన్లు ఎస్ఐను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. హైదరాబాద్ జియాగూడ వద్ద మూసీ ఉద్ధృతితో నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని పోలీసులు కాపాడారు. మంగళ వారం రాత్రి ఫురానాపూల్ వంతెన వద్ద నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మునిగిపోతున్నాడని సమాచారం అందుకున్న మంగల్ హాట్ పోలీసులు ఘటనా స్థలానికి … Read more

Join our WhatsApp Channel