Vikky the rock star: ప్రేమ మాధుర్యాన్ని తెలిపే అద్భుతమైన స్వీట్ వీడియో!
Vikky the rock star: సీఎస్ గంటా దర్శకత్వంలో వైవిధ్యభరితమైన కథతో రాబోతున్న కొత్త సినిమా విక్కీ ద రాక్ స్టార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో విక్రమ్ అమృత చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్ఘిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ … Read more





