Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Jabardasth Riyaz : షోలో భార్యను పరిచయం చేసిన కమెడియన్ రియాజ్.. మీరూ ఓసారి చూడండి!

Jabardasth Riyaz : పండగలు వచ్చాయంటే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ లో సందడి మొదలవుతుంది. ఆర్టిస్టులతో షోలు కళకళలాడిపోతాయి. తెలంగాణలో బోనాత జాతర మొదలైన సందర్భంగా బోనాల సెలబ్రేషన్స్ ను షురూ చేసింది. జీ తెలుగు యాజమాన్యం జీ తెలుగు వారి జాతర పేరుతో సంది చేయనుంది. సీరియల్ ఆర్టిస్టులు, కమెడియన్స్, సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను జూలై 23న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ... Read more

By Vinod Kumar

Published on: July 28, 2022 7:29 PM

Updated on: January 31, 2023 10:13 PM

---Advertisement---

Jabardasth Riyaz : పండగలు వచ్చాయంటే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ లో సందడి మొదలవుతుంది. ఆర్టిస్టులతో షోలు కళకళలాడిపోతాయి. తెలంగాణలో బోనాత జాతర మొదలైన సందర్భంగా బోనాల సెలబ్రేషన్స్ ను షురూ చేసింది. జీ తెలుగు యాజమాన్యం జీ తెలుగు వారి జాతర పేరుతో సంది చేయనుంది.

సీరియల్ ఆర్టిస్టులు, కమెడియన్స్, సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను జూలై 23న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కమెడియన్ రియాజ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

Advertisement

ఈ ప్రోమోలో కమెడియన్ రియాజ్ భార్య కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబౌ స్టేజీపైకి వచ్చారు. రియాజ్ తన భార్య పేరును రివీల్ చేశారు. తన భార్య పేరు యాస్మిన్ అని రియాజ్ అనగా… కాదు.. యాస్మిన్ రియాజ్ అని సద్దామ్ అనడంతో రియాజ్ సిగ్గుపడుతారు. సద్దామ్, రిాజ్ ఇద్దరిలో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారని యాంకర్ శ్రీముఖి అడగ్గా… మరో మాట లేకుండా రియాజ్ అనే యాస్మిన్ అన్నారు. ఆ తర్వాత ఈ జంట దండలు మార్చుకున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో రియాజ్, యాస్మిన్ ల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Read Also : Deepthi Sunaina : దీప్తి సునైన టాటూలో ఇంత సీక్రెట్ ఉందా? జాకెట్ బటన్స్ విప్పేసి మరి చూపించిందిగా..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.