వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Bimbisara Pre Release Event : బింబిసార ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ సందడి.. నందమూరి ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్..!

Kalyan Ram's Bimbirsara Pre Release Event for Junior NTR as Chief Guest

Bimbisara Pre Release Event : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. బింబిసార టీజర్ ట్రైలర్, పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. … Read more

Rashmi Gautam : యాంకర్ రష్మి గౌతమ్ ఒక్కో షోకు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే!

Rashmi Gautam _ Telugu Anchor Rashmi Gautam Remuneration for one show

Rashmi Gautam : తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన యాంకరింగ్‌తో తెలుగు టీవీ ప్రేక్షకులను సంపాదించుకుంది. సుడిగాలి సుదీర్ కెమిస్ట్రీతో మరింత పాపులరాటీ తెచ్చుకుంది యాంకర్ రష్మీ.. ఒకవైపు యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూనే తన అందచందాలతో అభిమానులకు కనువిందు చేస్తోంది. తెలుగు రాష్ట్రల్లో యాంకర్ రష్మీ అంటే క్రేజ్ అంతాఇంతా కాదు.. రష్మీకి ఫాలోయింగ్ మామూలుగా లేదు.. రష్మీ … Read more

Viral Video : పొటెత్తిన వరదలోకి ఒక్కసారిగా దూకేసిన యువకుడు.. సీన్ కట్ చేస్తే ఇంట్లో.. షాకింగ్ ట్విస్ట్..!

Viral Video _ Young Man Jumped into Flood Water on Tension Among Officials

Viral Video : ఒకవైపు వరద పోటెత్తింది. వరద ప్రవాహానికి చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. వరద బీభత్సానికి అక్కడి ఇళ్లు కూడా మునిగిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక యువకుడు అక్కడి వరద నీటి ప్రవాహంలోకి దూకేశాడు. అక్కడే ఉన్న అధికారులు సహా స్థానికులు షాకయ్యారు. ఆ తర్వాత అతడి కోసం ఎంతగా గాలించిన ఆచూకీ లభించలేదు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా షురూ చేశారు. అయినా యువకుడు జాడ తెలియలేదు. … Read more

Venkatesh: వెంకీ మామపై మురళీ మోహన్ ఆసక్తికర కామెంట్లు..!

Venkatesh: దగ్గుబాటి రామానాయుడు గారి చిన్నబ్బాయిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన వెంకటేష్.. తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రేక్షకులని నవ్వించాలన్నా, ఏడిపించాలన్నా ఆయన తర్వాతే. ఏ పాత్రలోనైనా సులువుగా పరకాయ ప్రవేశం చేస్తుంటారు ఆయన. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో పర్సంటేజ్ ఎక్కువ కల్గిన హీరో అతనే..! వివాదాలకు దూరంగా ఉండే హీరో కూడా అతనే. తన సినిమాలు రిలీజ్ అయిన టైంలో తప్ప.. ఆయన బయట ఎక్కువగా కనపడరు. ఒకవేళ కనిపించారంటే అది … Read more

Nuvvu Nenu Prema Serial : ఇంటికి వెళ్లిపోతున్న పద్మావతి, అను.. దూరమవుతున్నారని తెలిసి ఆందోళనలో విక్రమాదిత్య, ఆర్య..

Arya gets depressed as Anu and Padmavathi decide to head to their hometown. Elsewhere, Vikramaditya lands in a fix after finding Padmavathi's phone

Nuvvu Nenu Prema Serial July 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది నిన్నటి ఎపిసోడ్ భాగంగా.. పద్మావతి అనుతో ఇక్కడ మన ఉండదు టెంపరోడే గుర్తొస్తున్నాడు అమ్మీ.. అతడు పెట్టిన కష్టాలు అవమానాలు గుర్తొస్తున్నాయి.. నా మనసును గాయం చేశాడు. అది నావల్ల కాదు.. మనం ఇక్కడే ఉంటే ఆలోచనలతో నరకం అనుభవించినట్లు ఉంటుంది. అందుకే మన ఊరికి వెళ్లి అమ్మా నాన్నతో … Read more

Hero Sudeep : ఎన్టీఆర్ పై కిచ్చా సుదీప్ షాకింగ్ కామెంట్లు.. ఏమంటున్నాడో తెలుసా?

Hero sudeep shocking comments on junior ntr

Hero Sudeep : ఈగ సినిమాలో విలన్ గా తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం విక్రాంత్ రణా. ఇకపోతే అనూప్ బందేరి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంటర్ థ్రిల్లర్ సినిమాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో జూలే 28వ తేదీన విడుదల అయింది. అయితే ఈ సినిమా కొంత వరకు పాజిటివ్ టాక్ … Read more

Samantha Ruth Prabhu : డబుల్ రేటు పెట్టి మరి.. ఆ ఇంటినే సమంత ఎందుకు కొనేసింది.. సామ్ సెంటిమెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

samantha-ruth-prabhu-buys-hyderabad-house-where-she-used-to-live-with-ex-husband-naga-chaitanya

Samantha Ruth Prabhu : టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా పేరు పొందిన సమంత రూ. 500లతో తన కెరీర్ మొదలు పెట్టి ఏకంగా రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేంత వరకు ఎదిగింది. ఇక ఈ అమ్మడు లేడీస్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా తనకు సినిమా అవకాశాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తను సినీ కెరీర్‌పై దృష్టిపెట్టి భారీ బడ్జెట్ మూవీస్‌లో నటిస్తుంది. శాకుంతలం, … Read more

Malli Serial Today 29 July 2022 Episode : మల్లి సీరియల్.. అరవింద్‌కు నలుగుపెట్టి స్నానం చేయించిన మల్లి.. సత్యమ్మ అమ్మవారు పూనడంతో..

Malli Serial Today 29 July 2022 Episode _ Aravind supports Malli as she performs the rituals. Later, Satyamma gets possessed

Malli Serial Today 29 July 2022 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్ లో భాగంగా మల్లి.. అరవింద్ కి స్నానం చేయిస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అరవింద్ ఏ ముహూర్తంలో నేలకొండపల్లిలో అడుగు పెట్టాను. కానీ నా బ్రతుకే ఇలా తగలడింది.. చూస్తావేం తగలబెట్టు అని మల్లినీ అంటాడు. అప్పుడు మల్లి ఎందుకు అంత కోపం నీకేమైంది మీరు మంచిగా … Read more

Liger Trailer : లైగర్ నుంచి Waat Laga Denge సాంగ్ వచ్చేసిందిగా.. !

Liger Trailer : Vijay Deverakonda shares Liger's trailer release date

Liger Trailer : అమ్మాయిల కలల రాకుమారుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. దీనిలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ కి జంటగా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా (#WaatLagaDenge) విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ తన ప్రాణం … Read more

Alia bhatt: కడుపుతో ఉన్న ఆలియా భట్ చేస్తున్నతప్పేంటి..?

Alia bhatt: ఆడ వాళ్లకి అమ్మ అని పిలిపించుకోవడం దేవుడు ఇచ్చిన వరం. ప్రతి ఆడ పిల్ల తల్లి అయ్యేందుకు చాలా ఆరాటపడుతుంది. ఇక టైం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏమాత్రం తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఇక అంతే సంగతులు. జీవితంలో జరగరాని నష్టం జరిగిపోతుంది అందుకే మన పెద్దలు ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. అంతేనా కంటికి రెప్పలా కాచుకుంటారు. కానీ ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు.. … Read more

Join our WhatsApp Channel