వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Inaya vs Srihan: ‘పిట్ట’ కూతల మాటలకు నామినేషన్ దెబ్బ

Heated discussion between shrihan and inaya at bigg boss 6 telugu fourth week nominations

Inaya vs Srihan: నాలుగో వారం బిగ్ బాస్ నామినేషన్స్ హాట్ హాట్ గా జరిగాయి. ఆర్జీవీ హాట్ బ్యూటీ ఇనయ మరోసారి అందరికీ టార్గెట్ అయింది. తను ఏమీ అనకపోయినా తనను పిట్ట కూతలు అన్న శ్రీహాన్ మరోసారి నోరు పారేసుకున్నాడు. అయితే ఏమీ అనని ఇనయకు సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి.. సింగర్ రేవంత్, గీతు, శ్రీహాన్ ఇనయను హేళన చేశారు. వీళ్ల ముగ్గురికి నాగార్జున చేతిలో గట్టిగానే చివాట్లు పడ్డాయి. తనకు సంబంధమే.. లేని … Read more

Maa robot: దివ్యాంగురాలైన కూతురికి అన్నం తినిపించే రోబో తయారు చేసిచ్చిన తండ్రి!

Goa daily wage worker invented maa robot for feed his specially abled daughter

Maa robot: అతనో దినసరి కూలీ. రోజూ పనికి వెళ్తూన భార్యా, కూతురును పోశిస్తుంటాడు. అయితే కూతురు దివ్యాంగురాలు. గత రెండేళ్ల క్రితం భార్య అనారోగ్యం పాలై మంచాన పడింది. ఓ వైపు దివ్యాంగురాలైన కూతురు, మరోవైపు ఆరోగ్యం బాగాలేని భార్య.. వీరిద్దరిని చూసుకుంటేనే డబ్బులు సంపాదించాలి. ఇందుకోసం అతడు చాలా కష్టపడుతున్నాడు. పాపకి తినిపించేందుకు ఎవరూ లేక నానా తంటాలు పడుతున్నాడు. విషయం గుర్తించిన ఆ తండ్రి పాపకు మధ్యాహ్నం అన్నం పెట్టడం కోసం ఏదైనా … Read more

Crime News: బతుకమ్మ ఆడుతుండగా భార్య తలపై రాడ్డుతో కొట్టి హత్య!

Husband killed hs wife while playing bathukamma in siddipet

Crime News: సిద్దిపేట జిల్లా వీరాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సంబురాల్లో భాగంగా గ్రామంలోని మహిళలంతా కలిసి బతుకమ్మ ఆడుతున్నారు. వారితో పాటు గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ కూడా బతుకమ్మ ఆడుతోంది. ఆమె వెనకాల నిలుచున్న భర్త రాడ్డుతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని … Read more

Srisatya comments: నన్ను అక్కడ టచ్ చేశాడంటూ శ్రీసత్య కామెంట్లు, అసలేమైంది?

Sri satya shocking comments arjuna in big boss season 6 telugu

Srisatya comments: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు రచ్చ మామూలుగా లేదు. కావాలనే ఒకరిపై ఒకరు నిందలు వేస్కుంటూ, గొడవలు చేస్కుంటూ తమ ఉనికిని చాటుకుంటున్నారు చాలా మంది కంటెస్టెంట్లు. అవసరం లేని వాదనలు చేస్తూ తెరపై కనిపించేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీసత్య ఓవర్ యాక్షన్ చేసింది. జైల్లో ఉన్న అర్జున్ దగ్గరకు వెళ్లిన శ్రీసత్య.. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ని షేర్ చేస్కుంది. ఈ క్రమంలో అర్జున్ ఆమె తలపై … Read more

Neha Chowdary: రేవంత్ వల్లే బయటకు వచ్చానంటున్న నేహా చౌదరి..!

Neha chowdary eliminated from big boss telugu 6 in this week

Neha Chowdary: బిగ్ బాస్ షో ఆదివారం ఎపిసోడ్ రానే వచ్చేసింది. నీ దూకుడు అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. సుత్తి దెబ్బ అంటూ కంటెస్టెంట్స్ తో ఓ టాస్క్ కు ఇచ్చిన షో మొదలు పెట్టారు. నోటి దూల ఎవరికి అని ఆదిరెడ్డిని అడగ్గా.. అతను గలాటా గీతూ తలపై కొట్టాడు. అందుకు ఆడియన్స్ కూడా ఎస్ అని చెప్పారు. ఇంట్లో బ్రెయిన్ లెస్ పర్సన్ ఎవరు అనగా రోహిత్-మెరీనా జంట రాజ్ … Read more

Potti Mama : కుక్కలు చూసుకునే పని చేసిన వ్యక్తి ఇప్పుడు స్టారయ్యాడు..

Youtube star potti mama story who famous with telugu movies dance videos ssr mrgs prathyekam

Potti Mama : అతని పేరు పొట్టి మామ. ఇది వీక్షకులు పెట్టిన పేరు. పేరుకు తగ్గట్లే పొట్టిగా ఉంటాడు. బక్కగా, బట్ట గుండుతో ఉంటాడు. వయస్సు 57 ఏళ్లు. అయితేనేం. పొట్టి మామ స్టెప్పు వేశాడంటే ఉర్రూతలూగాల్సిందే. కవర్ సాంగ్స్ లో పొట్టి మామ అమ్మాయిలతో కలిసే చేసే డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చ క్రేజ్. పొట్టిమామ అసలు పేరు రవీంద్ర. శ్రీకాళహస్తి మండలం భీమవరం ఆయనది. చిన్నప్పటి నుంచే నాటకాలు, సినిమాలు అంటే … Read more

Gold prices today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold and silver prices on september 26

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.40 పెరిగి రూ.51,150గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300గా ఉంది. కిలో వెండి ప్రస్తుతం రూ.150 పెరిగి… రూ.57,480 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు … Read more

Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే, లేదంటే?

These two zodiac signs are be careful in this day

Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 25వ తేదీ సోమవారం నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లకు ఈరోజంతా అస్సలే బాలేదని తెలిపారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి.. వృషభ రాశి … Read more

Big boss 6: కుర్రాడు బాబోయ్ సాంగ్ కు ఆదిరెడ్డి అదిరిపోయే స్టెప్పులు..!

Big boss 6 telugu adireddy special dance latest promo

Big boss 6: బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఆటలు, పాటలు కామన్.. నాగార్జున వచ్చి కంటెస్టెంట్లతో చిన్న చిన్న గేమ్స్ ఆడించి, చివరకు ఒకరిని ఎలిమినేట్ చేసి వెళ్తాడు. ఈ ఆదివారం కూడా హౌస్ మేట్స ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. కంటెస్టెంట్లతో సుత్తి దెబ్బ గేమ్ ఆడించాడు నాగ్. ఒక్కొక్కరు లేచి నాగ్ అడిగే ప్రశ్నకు సూట్ అయ్యే వ్కక్తిపై సుత్తితో కొట్టాలి. … Read more

Flipkart big billion days: 999 రూపాయలకే 32 అంగుళాల టీవీ, మామూలుగా లేదుగా ఆఫర్!

Flipkart big billion days sale 2022 you can ger a smart tv with just rupees 999

Flipkart big billion days: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 రెండో రోజులోకి ఎంటర్ అయింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలీ, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్లు ఊరిస్తున్నాయి. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్ కార్డ్ యాక్సెస్ కార్డు హోల్డర్లకు 10 శాతం తక్షమ రాయితీ కూడా ఉంద. సేల్ సందర్భంగా వచ్చే కొత్త వినియోగదారులు సైన్ అప్ చేయడం ద్వారా 100 రూపాయల … Read more

Join our WhatsApp Channel