వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Liger new update: లైగర్ నుంచి న్యూ అప్ డేట్… ఆకలితో ఉన్నానంటూ పోస్ట్!

Liger new update: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై… పాన్ ఇండియా స్టార్ గా మారిన విజయ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమాకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రపంచ లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ … Read more

Petrol prices today: నేటికీ స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Petrol prices today: మన దేశంలో దాదాపు 45 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి … Read more

Gold prices today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.700కు పైగా పెరిగింది.కిలో వెండి రూ.1200 కిపైగా ప్రియమైంది. ప్రస్తుతం కిలో వెండి రూ.65,623 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53, 250 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,745గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా … Read more

Inter exams 2022: ఈరోజు నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం లేటైనా ఇక అంతే!

Inter exams 2022: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు మొదటి సంవత్సరం ద్వితీయ భాష పరీక్ష జరగనుంది. అయితే ఈ పరీక్షలు ఈనెల 24వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. కానీ ఈనెల 19వ తేదీన ప్రధానమైన పరీక్షలు ముగుస్తాయి. మొదటి సంవత్సరం 4 లక్షల 64 వేల 626 మంది… రెండో సంవత్సరం 4 లక్షల 42 వేల 767 మంది కలిపి… మొత్తం 9 లక్షల 7 వేల 393 … Read more

Zodiac Signs : మిథున రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Zodiac Signs : మే నెల 2022లో మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతువు, శని సంచారం వల్ల చాలా చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే పాత బకాయిలు, పాత అప్పలన్నీ ఈ నెలలో వసూలు అవుతాయి. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కానీ వీటి వల్ల మీరు చాలా లాభపడతారు. ఆర్థిక విషయాల్లో చక్కగా ఉంటారు. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్లు కచ్చితంగా విదేశాలకు … Read more

Shraddha das: చీర కట్టులో నడుమందాలు.. సిగ్గుపడుతూ శ్రద్ధా ఫోజులు!

Shraddha das: సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో 2008 లో నటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన శ్రద్ధా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ తర్వాత కన్నడ, హిందీ, బెంగాలీ బాషల్లోనూ నటించి తన అందం, అభినయంతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. అయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ నటి… క్రేజీ ఫొటోలతో అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. … Read more

Viral video: డీజే పాటలకు అదరగొట్టిన వధూవరులు..!

Viral video: ఒకప్పుడు పెళ్లి జిరిగితే బంధువులు మిత్రులు డ్యాన్సులు చేసే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లే చిందేస్తున్నారు. సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ తో కుమ్మేస్తున్నారు. అటు బరాత్ తో పాటు పెళ్లి పీటల వేదికపైనా నృత్యాలు చేస్తున్నారు. ఇది ఇప్పుడు కామన్ ట్రెండ్ అయిపోయింది. ఆ మధ్య బరాత్ లో బుల్లెట్టు బండి ఎక్కి వచ్చేత్తపా అనే సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేయడం ట్రెండ్ నడిచింది. తెలంగాణలో ఒక … Read more

Drunkers in marriage: పెళ్లిలో మందేశాడు.. కంటి చూపు పోయింది.. అసలేం జరిగిందంటే?

Drunkers in marriage: బీహార్ లో కల్తీ మధ్యం బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కల్తీ చేసిన మందు తాగుతూ చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మద్యం దొరకడం గగనం కావడంతో దొరికిన కాస్తంతా మందును విపరీతమైన కల్తీకి పాల్పడుతున్నారు. మద్యానికి బానిసలైన వారు కల్తీ అని కూడా చూడకుండా ఆ మందునే తాగుతుండటంతో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కల్తీ మద్యం తాగి కంటి చూపు కోల్పోయాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం … Read more

Rains in telangana: తెలంగాణలో దంచి కొట్టిన వానలు.. తడిసిన ధాన్యం.. ఇవాళ, రేపూ వర్షాలే!

Rains in telangana: తెలంగాణలో బుధవారం తెల్లవారుజామున జోరు వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచి కొట్టింది. గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ఈ అకాల వర్షాలతో అన్నదాతలు విలవిల్లాడారు. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో కొనుగోళ్లలో ఎదురవుతున్న జాప్యంతో ధాన్యం ఇంకా మిల్లులకు తరలడం లేదు. … Read more

Anchor shyamala: సోషల్ మీడియాను డ్యాన్స్ తో షేక్ చేస్తున్న శ్యామల.. ఆగలేకపోతున్న అబ్బాయిలు!

Anchor shyamala: బుల్లితెర యాంకర్ గానే కాకుండా, సినీ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు యాంకర్ శ్యామల. తన అందం, అభినయం, యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ స్థానాన్ని సంపాదించుకుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఒకప్పుడు టీవీ సీరియళ్లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె ఇతర ప్రోగ్రామ్స్ లో, ఎంటర్ టైన్ మెంట్ షో వైపు … Read more

Join our WhatsApp Channel