Anchor suma: విడాకులా.. మాకసలు ఆ ఆలోచనే లేదు.. క్లారిటీ ఇచ్చిన సుమ!
Anchor suma: రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా పాపులారిటీ సంపాదించింది సుమ. బుల్లి తెరపై వచ్చే షోలతో ప్రతి ఇంటికీ చేరింది. తన వాక్చాతుర్యంతో ఎందరిలో తన ఫ్యాన్స్ జాబితాలో చేర్చుకుంది. సుమ అంటే ఒక యాంకర్ మాత్రమే కాదు అంతుకుమించి మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. బుల్లి తెర నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ వస్తోంది. టాలీవుడ్ లో ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా సుమ … Read more





