వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

SI Cheating: ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్న ఎస్ఐ అరెస్ట్!

SI Cheating: తిరుపతిలో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐ విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరిలో అతడిని అదుపులోకి తీసుకొని పామిడికి తీసుకెళ్లారు. ఎస్ఐ పై దిశ పోలీస్ స్టేషన్ లో కొన్ని రోజుల కిందట ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఆ ఆ యువతిని ఇటీవలే వివాహం చేసుకున్నాడు. మనస్తాపంతో రెండో యువతి పామిడి మండలం జి.ఎ.కొట్టాలకు చెందిన సరస్వతి బాయి … Read more

Nayanathara vignesh wedding: నయన్, విఘ్నేష్ పెళ్లి ఫిక్స్… ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

Nayanathara vignesh wedding : హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరికీ గతేడాదే నిశ్చితార్ఖం జరిగింది. అయితే అభిమానులంతా వీరి పెళఅలి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుందని.. జూన్ 9వ తేదీన వీరి వివాహం ఉండనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో … Read more

Road accident in mathura: యూపీ, మహారాష్ట్రల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి!

Road accident in mathura: ఉత్తర ప్రదేశ్ మథురా జిల్లాలోని నౌజహిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శినివారం వేకువ జామున దిల్లీ నుంచి వస్తున్న కారును యమునా ఎక్స్ ప్రెస్ వేపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుల్ని ముథురా జిల్లా ఆస్పత్రికి … Read more

Fire accident in inghore: ఇందోర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం!

Seven people died in indhore fire accident

Fire accident in inghore: మధ్య ప్రదేశ్ ఇందోర్ లోని విజయ్ నగర్ లో శనివాం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్వర్ణ్ బాగ్ కాలనీలోని ఓ రెండు అంతస్తుల భవనంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. స్థానికులు మరో తొమ్మిది మందిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని బావిస్తున్నారు. పార్కింగ్ లో ఉంచిన వాహనాలు కూడా … Read more

LPG Gas cylinder: వినియోగదారులకు షాక్… మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు!

LPG Gas cylinder : వంట గ్యాస్ ధర మరో సారి పెరిగింది. పెరిగిన అన్ని ధరల కారణంగా.. సామాన్య ప్రజలు వంట చేసేందుకే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధర మోత మోగుతుంటే… గృహ వినియోగ సిలిండర్ ధరలను పెంచుతూ… చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల ఎల్ పీజీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచాయి. పెంచిన ధరలు శనివారమే అమల్లోకి వచ్చాయి. దీంతో … Read more

Petrol prices today: స్థిరంగా ఇంధన ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Petrol prices today: మన దేశంలో దాదాపు 45 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి … Read more

Gold prices today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఈరోజు స్థిరంగా కొససాగుతున్నాయి. నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250కు పైగా తగ్గి, కిలో వెండి రూ.1300కిపైగా దిగొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.64,230గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,980గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,495గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి … Read more

Zodiac Signs: కర్కాటక రాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Zodiac Signs : మే నెల 2022లో కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, శుక్ర, రాహు, కేతు గ్రహాల సంచారం వల్ల మే 18వ తేదీ తర్వాత ధన లాభాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకి చాలా మంచి సమయం. అనేక రకాల లాభాలతో పాటు పేరు, ప్రతిష్టలు కూడా వస్తాయి. అదే విధంగా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. వీటి వల్ల చాలా లాభాలు వస్తాయి. అదే విధంగా … Read more

Viral video: పెళ్లి కొడుకుని స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టిన పెళ్లి కూతురు.. అసలేం జరిగిందంటే?

Viral video: ట్రెండ్ మారుతోంది గురూ. దాన్ని ఫాలో కాకపోతే పాతబడి పోతాం. ట్రెండ్ ఏంటో తెలుసుకోవడం ముఖ్యం కాదు దాన్ని ఎలా ఫాలో అయ్యాం.. ఎంతమందిని ఇన్స్పైర్ చేశామన్నదే పాయింట్. ఒకప్పుడు పెళ్లిల్లు సాదాసీదాగా జరిగి పోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంత క్రేజీగా ఉంటే అంతగా అందరి దృష్టిని ఆకర్షించగలం. అలాగే అంతగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతాం. పెళ్లి వేదికపై డ్యాన్సులు, అచ్చట్లు, ముచ్చట్లు ఎవరైనా చేస్తారు. క్రేజీగా ఏం చేశాం.. … Read more

Teenmar mallanna: తీన్మార్ మల్లన్నలో ఊహించని మార్పు.. కేసీఆర్ ను ఒక్కమాట కూడా తిట్టడంట!

Teenmar mallanna: తీన్మార్ మల్లన్న.. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ బులెటిన్ లో ఒక పాత్ర. ఆ పాత్రతో ఎంతో మందికి చేరువయ్యాడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. తెలంగాణ మూమెంట్ లో తీన్మార్ మల్లన్నకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తీన్మార్ మల్లన్న పేరు వినగానే ధూంధాం స్టేజిలు దద్దరిల్లిపోయేవి. చాలా మంది తీన్మార్ మల్లన్న అంటే లైక్ చేసే వారు. అదే ఊపులో రాజకీయాల్లోకి దిగాడు నవీన్. కానీ జనం … Read more

Join our WhatsApp Channel