వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు… ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.300కు పైగా పెరిగింది. కిలో వెండి రూ.40 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.64,270గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,320గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,795గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు … Read more

Viral video: కర్రతో వెంబడించిన వ్యక్తి. భయపడి పరుగెత్తిన సింహం

Viral video: అడవికే రాజు సింహం. దాని ఆధిపత్యం ఆ రేంజ్ లో ఉంటుంది. జూలు విదుల్చుకుని… గాండ్రింపు చేస్తూ అలా నడిచి వస్తుంటే గుండె అరి కాళ్లకు జారుతుంది. దాని రూపం చూస్తేనే ఒళ్లు వణుకుతుంది. అలాంటిది ఓ వ్యక్తి చేసిన పనికి మృగరాజు తోక ముడవాల్సి వచ్చింది. కర్రతో ఉన్న వ్యక్తిని చూసి భయంతో సింహం పరుగెత్తింది. యానిమల్స్ పవర్స్ అనే ఇన్ స్టాగ్రాం పేజీలో పోస్టు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో … Read more

Mahesh babu: ప్లీజ్ అలా చేయొద్దు.. అభిమానులకు మహేష్ బాబు రిక్వెస్ట్ లెటర్!!

Mahesh babu: ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అటు మహేష్ అభిమానులతో పాటు ఇటు సినీ ప్రేక్షకులకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జంటగా కీర్తి సురేష్ నటించింది. ఇప్పటికే సర్కారు వారి పాట టీజర్, ట్రైలర్, సాంగ్స్ షేక్ చేసేస్తున్నాయి. పాటలైతే అదిరిపోయాయి అనే టాక్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు … Read more

Viral news: విమానంలోనే బాహాబాహి.. ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్నారుగా..

Viral news: సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని బాగుంటాయి. కొన్ని అంతగా నచ్చకపోవచ్చు. అయితే ప్రస్తుతం ఒక వీడియా తెగ హల్ చల్ చేస్తోంది. నెటిజన్స్ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అసలేం జరిగిదంటే.. ఓ విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్యాసెంజర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ప్రయాణికులను అరెస్టు చేయడం ఏమిటి అనుకుంటున్నారా.. అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే. మాంచెస్టర్ నుండి అమ్ స్టర్ డాంకు వెళ్తున్న ఓ విమానంలో … Read more

Diabetes: మీకు మధుమేహం ఉందా.. ఇది ఒకసారి ట్రై చేయండి.. మంచి ఫలితం ఉంటుంది

Diabetes: ఒంట్లోకి చక్కెర వ్యాధి వచ్చిందంటే చాలు కష్టాలు మొదలైనట్లే. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే విషయంలో ఆహారం అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు రోజూ ఉదయం లేదా సాయంత్రం నాలుగైదు తులసి ఆకులను నమలాలి. పూర్తిగా నమిలి మింగేయ్యాలి. తాజా తులసి ఆకులను తీసుకుని వాటిని ప్రతి రోజు … Read more

Viral news: ఎండ కాస్తుందా.. వాన పడుతుందా.. ఈ కొబ్బరికాయ చెప్పేస్తుంది!

anand mahindra news

Viral news: మహీంద్ర అండ్ మహీంద్ర ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. చాలా అంశాలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తుంటారు. తన దైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. టెక్నాలజీలో సామాన్య వ్యక్తులు చేసే ఆవిష్కరణలను కూడా ఆయన ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు నవ్వులు పూయిస్తోంది. మన భారత వాతావరణ శాఖ ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో అందరికీ తెలిసిందే. వాన పడుతుంది … Read more

Before death: చనిపోయే ముందు ఏం జరుగుతుందో తెలుసా.. తెలుసుకోండి

Before death: చనిపోవడం అంటే ఏమిటి.. శరీరంలో నుంచి ప్రాణం ఎక్కడికి పోతుంది. పోయే ముందు అసలేం జరుగుతుంది. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం నిజంగా చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. జననం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి.. అసలేం ఆయా సందర్భాల్లో ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. వీటి గురించి పెద్ద వాళ్లు కానీ.. పండితులు కానీ చెబుతుంటే ఆసక్తిగా వింటూ ఉంటాం. చాలా మంది వేదాంతులు, పండితులు చెప్పే మాట ప్రకారం ఒక … Read more

Vasthu tips: వాస్తు ప్రకారమే పూజ గది కూడా ఏర్పాటు చేసుకోవాలట.. లేదంటే ఇక అంతే!

Vasthu tips: ఇల్లు నిర్మించుకోవడానికి ఎలాగైతే మనం వాస్తు చిట్కాలను పాటిస్తామో అలాగే ఇంట్లో దేవుడి మందిరం నిర్మాణానికి కూడా వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో దేవుడి గది పరమ పవిత్రమైన స్థానంగా భావిస్తుంటాం. అయితే పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ… నెగటివ్ ఎనర్జీని దూరం చేసే పూజ గదిలోకి ఎప్పుడు పడితే అప్పుడు అస్సలే వెళ్లరు. దీపారాధన సమయంలో.. పండుగలు, పబ్బాలున్నప్పుడే వెళ్తారు. అందులోనూ శుచి, శబ్రతతోనే మెలుగుతారు. దేవుడి గదికి … Read more

Mahesh babu paris trip: ఫ్యామిలీతో ప్యారిస్ లో మహేష్ బాబు.. రూమ్ రెంట్ ఎంతో తెలుసా?

Mahesh babu paris trip: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతూ.. ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన కాస్త విరామం దొరికినా.. ఫ్యామిలీతో గడుపుతుంటారు. ఈ క్రమంలోనే ఏడాదికి మూడు నాలుగు సార్లు హాలిడే వెకేషన్ కు వెళ్లే మిల్క్ బాయు తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్యారిస్ వెళ్లారు. ఈ క్రమంలోనే వీరి ప్యాలెస్ కు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ … Read more

Join our WhatsApp Channel