Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Sarkaru vari pata: సర్కారు వాటి పాట కథను మిల్క్ బాయ్ కోసమే రాశారట..!

Sarkaru vari pata: సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు ప్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమాలో మిల్క్ బాయ్ మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్

By Vinod Kumar

Published on: May 8, 2022 11:34 AM

Updated on: May 8, 2022 11:47 AM

---Advertisement---

Sarkaru vari pata: సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు ప్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమాలో మిల్క్ బాయ్ మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమాని మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్ర దర్శకుడు ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

Sarkaru vari pata parusuram clarrifies for allu arjun rumours

Advertisement

గతంలో ఆయన తెరకెక్కించిన గోతీ గోవిందం కథను తలుత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తే చేయాలని చూశాడట. కానీ బన్నీ ఈ కథ తనకు సూట్ కాదని చెప్పడంతో పరశురామ్ ఈ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించారు. ఇక తాజాగా వస్తున్న సర్కారు వారి పాట కూడా బన్నీ కోసమే రాసుకున్న కథగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సర్కారు వారి పాట డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది కేవలం మహేష్ బాబు కోసం మాత్రమే రాసిన కథ అని వివరించారు. ఈ సినిమాకి మహేష్ బాబు తప్ప మరెవరూ సూట్ కారని చెప్పారు.

దీంతో సర్కారు వారి పాట చిత్రాన్ని బన్నీ కోసం రాసుకున్నట్లుగా వస్తున్న వార్తలకు దర్శకుడు చెక్ పెట్టేశాడు. ఇక ఈ సినిమాలో మహేష్ పర్ఫామెన్స్ మరో లెవెల్ లో ఉంటుందంటూ చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో ఆయన సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక మే 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.