వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Business idea: కొబ్బరిచిప్పలతో అదిరిపోయే బిజినెస్ ఐడియా.. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది..!

Business idea: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఎందుకూ పనికి రావనుకుని పడేసి కొబ్బరి చిప్పలతో ఓ వ్యక్తి లక్షలు సంపాదిస్తున్నాడు. స్వయంగా ఉపాధి పొందుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన పిచ్చేటి ప్రసాద్ కొబ్బరి చిప్పలతో బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతని బిజినెస్ తో అతనికి కొబ్బరి ప్రసాద్ అనే పేరు వచ్చింది. కొత్తగూడెంలోని గాజుల రాజం బస్తీకి చెందిన పిచ్చేటి ప్రసాద్ ఊర్లోనూ ఉంటూ టైలరింగ్ … Read more

Tollywood divorced couple: పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న పది మంది సెలబ్రిటీ కపుల్స్.. వీళ్లే!

Tollywood divorced couple: జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. జీవితాంతం మనతోనే ఉంటారు అనుకున్న వారు కొన్ని సార్లు మన మొహం కూడా చూడకుండా వెళ్లిపోతారు. కారణం ఏదైనా కావొచ్చు కానీ కలిసుండకుండా మారొచ్చు. అయితే ప్రాణంగా ప్రేమించి.. పెళ్లి చేసుకొని… పలు కారణాల వల్ల ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు స్నేహితులుగా ఉంటూ… భార్యాభర్తల బంధం నుంచి ఒకరికొకరు బై చెప్పుకుంటారు. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వాళ్లలో ఇది ఎక్కువగా … Read more

Surekha vani daughter: టాలీవుడ్ లోకి సురేఖ వాణి కూతురు ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్!

Surekha vani daughter: రేపో మాపో అనుకుంటున్న ముహూర్తం రానే వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కంటే ఇన్ స్టా హాట్ ఆంటీగా కుర్రకారుకు పరిచయమున్న నటి సురేఖ వాణి కూతురు సినిమాల్లోకి వచ్చేస్తోంది. టాలీవుడ్ లో ఎంతో కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న సురేఖ చాలా మందికి తెలిసిన నటే. సహాయ పాత్రల్లోనే కాకుండా అప్పుడప్పుడు కామెడీ పాత్రల్లోనూ చేసి మెప్పించింది ఈ ఆంటీ. అంతకు మించి ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ … Read more

Love cheating: ఒకరితో పెళ్లి.. మరొకరితో ఎంగేజ్ మెంట్.. చివరకు!

Love cheating: ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసగించాడని ఓ యువతి శుక్రవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ లో ప్రియుని ఇంటి ముందు బైఠాయించింది. మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన యువతి.. పట్టణంలోని జన్కాపూర్ కు చెందిన ఓ యువకుడు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకు రావడంతో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు. దీంతో వారం రోజుల క్రితం సదరు యువతి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. … Read more

Anchor Suma Kanakala : యాంకర్ సుమకు తప్పిన పెను ప్రమాదం.. ఏమైందో తెలుసా?

anchor-suma-escaped-an-accident-in-jayamma-panchayathi-shooting-time

Anchor suma kanakala : బుల్లి తెరపై మకుటం లేని మహారాణిగా రాణిస్తున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం యాంకర్ గానే కాకుండా ఎన్నో అడ్వర్ టైజ్ మెంట్లు, ఆడియో, వీడియో ఫంక్షనలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో తెగ బిజీగా ఉంటుంది. అయితే తాజాగా ఈమె జయమ్మ పంచాయతీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత సము వెండి తెరపై సందడి చేయబోతోంది. … Read more

Astrology: మే 10 తర్వాత ఈ మూడు రాశుల వారికి లక్కే లక్కు..!

Astrology: ఈ నెల 10వ తేదీ తర్వాత 4 పెద్ద గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. దీని ప్రత్యక్ష ప్రభావం మూడు రాశులపై పడనుంది.దీని కారణంగా ఆ రాశులు గల వ్యక్తులను అదృష్టం వరించనుంది. ముందుగా బుధ గ్రహం తన గమనాన్ని మార్చుకోనుంది. మే 10వ తేదీ సాయంత్రం అవి తిరోగమనంగా మారుతాయి. ఇప్పటికే ఏప్రిల్ 14న సూర్య భగవానుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. అయితే మే 17వ తేదీన కుజుడు మీన రాశిలోకి వ్తాడు. ఈ నెలాఖరులో … Read more

Ram lakshman: సూపర్ స్టార్ మహేష్ బాబునే చాలా కష్ట పెట్టారట.. పాపం!

Ram lakshman: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరశురాం తెరకెక్కించిన సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే మే 7వ తేదీ … Read more

Sarkaru vari pata: సర్కారు వాటి పాట కథను మిల్క్ బాయ్ కోసమే రాశారట..!

Sarkaru vari pata: సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు ప్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమాలో మిల్క్ బాయ్ మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమాని మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్ర దర్శకుడు ఇంటర్వ్యూలో … Read more

Shocking news: మల విసర్జన ఆగిపోవడంతో సర్జరీ.. 25 కిలోల కణతుల తొలగింపు!

Shocking news: పశ్చిమ బెంగాల్ బీర్బూమ్ జిల్లా ఖైరాషోల్ లో నివాసం ఉంటున్న జగబంధు హల్దార్ అనే ఓ యువకుడికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మల విసర్జన కూడా ఆగిపోయింది. మనం రెండు రోజులు మల విసర్జన చేయకపోతేనే.. ఇబ్బంది పడతాం. కానీ అతడు వారం పది రోజులుగా ఈ సమస్యతో ఇల్లాడిపోతున్నాడు. కడుపు ఉబ్బిపోవడం.. మల విసర్జన లేకపోవడం వల్ల విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మొదట్లో చిన్న సమస్యే అనుకున్నాడు. కానీ రోజులు … Read more

Petrol prices today: నేటికీ అవే ఇంధన ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Petrol prices today: మన దేశంలో దాదాపు 50 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉప శమనం లభించింది. దాదాపు 20 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి … Read more

Join our WhatsApp Channel