Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral news: కూతురినే రేప్ చేసిన తండ్రి.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియో పెట్టిన కూతురు

Viral news: ఆడదానికి ఎక్కడా రక్షణ దొరకడం లేదు. తండ్రి, అన్నా, తమ్ముడు, బాబాయ్, తాత ఇలా ఎక్కడా భద్రత ఉండటం లేదు. ఆడదైతే చాలు అనుకుని కామాంధులు అకృత్యాలకు తెగబడుత

By Vinod Kumar

Published on: May 8, 2022 9:31 PM

Updated on: May 8, 2022 9:31 PM

---Advertisement---

Viral news: ఆడదానికి ఎక్కడా రక్షణ దొరకడం లేదు. తండ్రి, అన్నా, తమ్ముడు, బాబాయ్, తాత ఇలా ఎక్కడా భద్రత ఉండటం లేదు. ఆడదైతే చాలు అనుకుని కామాంధులు అకృత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా బీహార్ లో కన్న కూతురినే చెరిపాడు ఏ తండ్రి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కామం నెత్తికెక్కడంతో వావి వరసలు మరిచి అఘాయిత్యానికి తెగబడ్డాడు.

ఒకటి కాదు, రెండు కాదు చాలా సార్లు ఇలా రేప్ చేశాడు. తండ్రి చేస్తున్న ఈ అరాచకకాండతో విసిగి వేసారిన ఆ బాదితురాలు.. సీక్రెట్ గా కెమెరాతో తండ్రి చేస్తున్న పనిని వీడియో తీసింది. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో తండ్రి చేస్తున్న ఘాతుకం బయటకు వచ్చింది. ఆ తండ్రి ఓ టీచర్. అతనికి 50 ఏళ్ల వయస్సు ఉంటుంది. కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న విషయం తల్లికి మేనమామకు కూడా తెలుసు. కానీ వారు ఆ తండ్రికే సపోర్ట్ ఇచ్చారు.

Advertisement

father raped his daughter and takes video and circulated in social media

ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని ఆమెపై ఒత్తిడి చేశారు. ఈ విషయంపై ఆ యువతి పోలీసులను కూడా ఆశ్రయించింది. కానీ వారు స్పందించలేదు. దీంతో విసిగిపోయిన ఆ యువతి ఆధారాలు సేకరించేందుకు ప్లాన్ వేసింది. ఎప్పటిలాగే తన తండ్రి తనను రేప్ చేస్తున్నప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియో కాస్త బీహార్ లో సంచలనం కావడంతో పోలీసులు కదలక తప్పలేదు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.