Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Anchor suma: విడాకులా.. మాకసలు ఆ ఆలోచనే లేదు.. క్లారిటీ ఇచ్చిన సుమ!

Anchor suma: రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా పాపులారిటీ సంపాదించింది సుమ. బుల్లి తెరపై వచ్చే షోలతో ప్రతి ఇంటికీ చేరింది. తన వాక్చాతుర్యంతో ఎందరిలో తన ఫ్యాన్స్ జాబితాలో చేర్చుకుంది. సుమ అంటే ఒక యాంకర్ మాత్రమే కాదు అంతుకుమించి మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. బుల్లి తెర నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ వస్తోంది. టాలీవుడ్ లో ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా సుమ ... Read more

By Vinod Kumar

Published on: May 6, 2022 5:08 PM

Updated on: May 6, 2022 5:08 PM

---Advertisement---

Anchor suma: రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా పాపులారిటీ సంపాదించింది సుమ. బుల్లి తెరపై వచ్చే షోలతో ప్రతి ఇంటికీ చేరింది. తన వాక్చాతుర్యంతో ఎందరిలో తన ఫ్యాన్స్ జాబితాలో చేర్చుకుంది. సుమ అంటే ఒక యాంకర్ మాత్రమే కాదు అంతుకుమించి మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. బుల్లి తెర నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ వస్తోంది. టాలీవుడ్ లో ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా సుమ ఉండాల్సిందే. సుమ కాదంటేనో లేదా డేట్స్ కుదరకనో వేరే వాళ్లు కనిపిస్తారు తప్పితే సుమనే యాంకరింగ్ చేస్తుంటుంది.

మొదట్లో సినిమాలు చేసిన సుమ. తర్వాత సీరియల్స్ చేస్తూ వచ్చింది. తర్వాత యాంకర్ గా స్థిరపడిపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత సుమ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కింది. ఆ సినిమా పేరే జయమ్మ పంచాయితీ. సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సుమ.. పలు షోలకు వెళ్తూ తన మూవీని ప్రమోషన్ చేస్తోంది. అందులో భాగంగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న సుమ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. విడాకుల రూమర్స్ పైనా స్పందించింది.

తన వైవాహిక జీవితంలో ఎన్నో గొడవలు జరిగాయని చెప్పింది సుమ. చిన్న చిన్న గొడవలు ప్రతి దంపతుల లైఫ్ లో సర్వసాధారణమంది. తామిద్దరం విడాకులు తీసుకున్నట్లు కొన్ని వెబ్ సైట్లు రాశాయని.. కానీ అలాంటిది ఏమీ లేదని తేల్చి చెప్పింది. భార్యభర్తులాగ విడాకులు తీసుకోవడం చాలా సులభమని.. కానీ తల్లిదండ్రులుగా చాలా కష్టమని పేర్కొంది. ఇప్పటి వరకు విడాకుల ఆలోచన లేదని.. ఇకపై కూడా రాదని స్పష్టం చేసింది సుమ.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. AI ఫీచర్లతో కొత్త గెలాక్సీ F70 ప్రో 5జీ ఎంట్రీ.. ధర తెలిస్తే షాక్!

Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. AI ఫీచర్లతో కొత్త గెలాక్సీ F70 ప్రో 5జీ ఎంట్రీ.. ధర తెలిస్తే షాక్!

Bankipur Bypoll Result : బంకిపూర్ బైపోల్ ఫలితంపై ప్రశాంత్ కిషోర్ బిగ్ స్టేట్‌మెంట్.. సామ్రాట్ చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు!

Bankipur Bypoll Result : బంకిపూర్ బైపోల్ ఫలితంపై ప్రశాంత్ కిషోర్ బిగ్ స్టేట్‌మెంట్.. సామ్రాట్ చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు!

Hair Loss : మీ జుట్టు ఊడిపోతుందా? ఈ 6 చిట్కాలు పాటిస్తే.. జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోతుంది.

Hair Loss : మీ జుట్టు ఊడిపోతుందా? ఈ 6 చిట్కాలు పాటిస్తే.. జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోతుంది.

Diabetic Patients : మీకు షుగర్ ఉందా? సాయంత్రం 7 గంటల తర్వాత భోజనం చేయొద్దు.. ఎందుకంటే?

Diabetic Patients : మీకు షుగర్ ఉందా? సాయంత్రం 7 గంటల తర్వాత భోజనం చేయొద్దు.. ఎందుకంటే?

Weather Alert : ఏపీ, తెలంగాణలో వాతావరణంలో భారీ మార్పులు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

Weather Alert : ఏపీ, తెలంగాణలో వాతావరణంలో భారీ మార్పులు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగుల హెచ్చరిక!