వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

TS Police recruitment : పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు..!

TS Police recruitment

TS Police recruitment : పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులు బాటు కల్పించింది. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువును పొడిగిస్తునట్లు స్పష్టం చేసింది. ఈనెల 26 వరకు గడువు పొడిగిస్తు పోలీస్ నియామక సంస్థ ప్రకటన వెలువరించింది. నిజానికి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ రాత్రి 10 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇవాళ యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి మరో … Read more

Ntr birthday : నీతో బంధం ఒక్కమాటలో చెప్పేది కాదు.. తారక్ కు చరణ్ ప్రత్యేక శుభాకాంక్షలు

Ntr birthday

Ntr birthday : జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తన 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు తారక్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. డై హార్డ్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ప్రేమను చాటి చెబుతున్నారు. ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన రామ్ చరణ్ కూడా తారక్ శుభాకాంక్షలు తెలిపాడు. తారక్ తో తన అనుబంధాన్ని వర్ణిస్తూ … Read more

Brother raped his own sister: సొంత చెల్లెలిపైనే అన్నయ్య అత్యాచారం.. ఏమైందంటే?

Brother raped his own sister

Brother raped his own sister : ప్రస్తుత సమాజంలో వావి వరసలకు తేడా లేకుండా పోతుంది. సొంత చెల్లెలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో అన్నయ్య. రెండేళ్లుగా బాలికపై లైగింక దాడి చేస్తూనే ఉన్నాడుయ. తాజాగా అమ్మాయి గర్భం దాల్చడంతో ఈ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… కేరళకు చెందిన ఓ కుటుంబం 40 ఏండ్ల … Read more

Marraige tips : వయసు మీరిపోతున్నాపెళ్లి జరగట్లేదా.. అయితే 21 శనివారాలు ఇలా చేయండి!

Marraige tips

Marraige tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈ తేదీని విష్ణుమార్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణువు అవతారాలకు చెందిన రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. విష్ణువును పూజించడానికి శనివారం కూడా మంచి రోజే. అయితే ఈ రోజున పూజలు చేయడం వల్ల వివాహ సమస్యలతో పాటు పలు రకాల సమస్యలను అధిగమించవచ్చునని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వయసు మీరిపోతున్న పెళ్లి … Read more

Corona news: కరోనా మళ్లీ విజృంభించొచ్చు.. జాగ్రత్తలు చెప్పిన సర్కారు!

Corona news

Corona news : తెలంగాణలో కరోనా మళ్లీ పెరగవచ్చని, కేసులు పెరిగే ఛాన్స్ ఉందని సర్కారు అప్రమత్తం చేసింది. మహమ్మారి మరో సారి విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పాత జన్యురూపాన్ని మార్చుకుని వచ్చిన కొత్త రకం వైరస్ కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతోంది. ప్రస్తుతం ఈ కరోనా వేరియంటే.. దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో ఎక్కువగా నమోదు అవుతోందని అధికారులు చెబుతున్నారు. మన దగ్గర ఈ కొత్త రకం పట్ల … Read more

Viral news: ఎమ్మెల్సీ కారులో శవం.. చంపేశారంటూ బంధువుల ఆరోపణ!

Viral news

Viral news : స్వయంగా తనో ప్రజాప్రతినిధి. ఆయన కారులో ఓ డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. మృతుడు ఆ ప్రజాప్రధి కారు డ్రైవరే. అసలు ఏం జరిగిందంటే.. కాకినాడలో ఓ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ ఉండటం కలకలం రేపింది. కాకినాడ జిల్లా 2 టౌన్ పరిధిలోని వివేకానంద పార్క్ వీధిలో ఎమ్మెల్సీ అనంత బాబు కారులో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి సుబ్రహ్మణ్యం. గతంలో ఎమ్మెల్సీ అనంత బాబు వద్ద డ్రైవర్గా … Read more

Interesting news: కాసేది గాడిదలు.. సంపాదించేది మాత్రం రూ. కోట్లు!

Interesting news

Interesting news : చదువు లేకుండా తిరిగే వాళ్లను.. గాడిదలు కాస్తావా అంటూ తిండుతుంటారు చాలా మంది. అంటే గాడిదలు కాయడాన్ని చీపుగా తీసిపడేస్తారు. కానీ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి గాడిదలు కాస్తూనే కోట్లు సంపాదిస్తున్నాడు. అసలు విషయానికి వస్తే.. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన బాబు చదువును మధ్యలో ఆపేసి గాడిదలు కాస్తూ రూ. కోట్లు సంపాదిస్తున్నాడు. ఓ కాస్మోటిక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రూ. కోట్లు సంపాదిస్తూ ప్రముఖ వ్యాపార వేత్తగా మారాడు. బాబు … Read more

Kids names : పిల్లలకు పేర్లు పెట్టాలా.. అయితే ఈ అక్షరాలతో పెట్టండి అద్భుత ప్రతిభ కలవారు అవుతారు

Kids names

Kids names : ఇప్పటి పిల్లలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. అలాగే చాలా చురుకుగా ఉంటున్నారు. పెద్ద వారి కంటే కూడా చాలా సాంకేతిక పరిజ్ఞానం వారిలో చూడవచ్చు.మీ పిల్లలు మరింత తెలివిగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి చూడండి. అద్భుత ఫలితం కనిపిస్తుంది. పేరు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. పిల్లలు పుట్టగానే పేర్ల గురించి ఆలోచిస్తున్నారు ఇప్పటి తల్లిదండ్రులు. రోటీన్ కు భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. డిఫరెంట్ పేరు … Read more

Hyderabad: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్లు తీశారు కిడ్నీ నుంచి.. హైదరాబాద్ లో వైద్యుల ఘనత

Hyderabad: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని పలువురు చెబితే సాధారణమే కదా చాలా మందిలో ఇలా ఉంటాయని అనుకుంటాం. కానీ కిడ్నీలో 206 రాళ్లు ఉంటే ఏమంటాం. ఏమీ అనలేం. ఆశ్చర్యపోవడం తప్పా. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు గుర్తించారు వైద్యులు. రోగిని నొప్పి తీవ్రం కావడంతో వాటిని తొలగించక తప్పని పరిస్థితి తలెత్తింది. అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కిడ్నీలో రాళ్లతో తీవ్రమైన నొప్పి రాగా ఏప్రిల్ … Read more

Interesting news: పెళ్లై 17 ఏళ్లైనా పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త పాడు బుద్ధి

Interesting news

Interesting news : ఆ దంపతులకు చాలా ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ సంతానం మాత్రం కలగలేదు. గుళ్లు, గోపురాలు తిరిగినా ఫలితం లేదు. ఆస్పత్రుల చుట్టూ వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా సంతానం మాత్రం కలగలేదు. ఈ క్రమంలో ఆ భార్య పుట్టింటికి వెళ్లింది. ఆ భర్త ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ లో భర్త చెప్పింది విన్న ఆమె.. అతడి మాటలను లైట్ తీసుకుంది. ఆటపట్టించడానికి అలా అన్నాడేమో అనుకుంది. కానీ భర్త … Read more

Join our WhatsApp Channel