వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Samantha new movie: వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న సామ్.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

Samantha new movi

Samantha new movie : టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ సమంత వరసు ఆఫర్లతో దూసుకెళ్తుంది. చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతోంది. వచ్చిన ప్రతీ ప్రాజెక్టుకు సంతకం పెడ్తూ… తన టాలెంట్ ని నిరూపించుకుంటోంది. అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాతే సామ్… పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఇక శాకుంతలం సినిమా పూర్తి … Read more

Sudigali sudheer : సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి డ్యాన్స్ వీడియో వైరల్.. షాక్ లో రష్మి!

Sudigali sudheer, dee pikapilli

Sudigali sudheer : తెలుగు బుల్లి తెరపై ఎవర్ గ్రీన్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జబర్దస్త్ పాపులర్ అయిన సుధీర్.. ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. యాంకర్ గా, నటుడిగా, కమెడియన్ గా, మెజీషియన్ గా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కనిపిస్తున్నారు. బుల్లి తెరపై ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు … Read more

Virigi Chettu : ఈ విరిగి చెట్టు ఔషధాల గని.. ఎలాంటి రోగాలైనా తరిమికొట్టేస్తుంది.. కనిపిస్తే వదిలిపెట్టొద్దు..!

Virigi Chettu : Amazing Virigi Chettu Health Benefits, You Must know Cordia dichotoma Tree Uses

Virigi Chettu : ఈ చెట్టు గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రతి గ్రామాల్లో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ చెట్టును విరిగి చెట్టుగా పిలుస్తారు. మీకు ఈ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే.. ఎవరికి చెప్పకుండా ఇంటికి తెచ్చిపెట్టుకోండి.. ఎలాంటి రోగాలైన ఇట్టే తగ్గిపోవాల్సిందే.. విరిగి చెట్టును నక్కెర చెట్టు లేదా విరిగి కాయల చెట్టు, బంక నక్కెర, బంక కాయల చెట్టు, నక్కెర కాయల చెట్టు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. వాస్తవానికి … Read more

Ritika Singh : ఇక లాభంలేదనుకున్న రితికా సింగ్.. డోసు పెంచాల్సిందే అనుకుని ఇరగదీసేసింది.. వీడియో

ritika-singh-increase-the-dose-dance-goes-viral

Ritika singh : గురు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది రితికా సింగ్. ఫ్యామిలీ హీరో వెంకటేష్ హీరోగా నటించగా.. రితికా సింగ్ హీరోయిన్ గా కనిపించింది గురు మూవీలో. ఈ చిత్రంలో రితికాదే మెయిన్ రోల్. వెంకటేష్ కంటే కూడా రితికాకే ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్ర. ఈ క్యారెక్టర్ కు రితికా మంచి న్యాయమే చేసింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. కానీ రితికా సింగ్ కు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. … Read more

Gold Prices Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.530 పెరుగుదల నమోదైంది. మరోవైపు వెండి ధర భారీగా వృద్ధి చెందింది. గురువారం రూ.62,196గా ఉన్న కిలో వెండి ధర రూ.1,147 పెరిగి రూ.63,343 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,240 వద్ద ఉంది. అంతే కాకుండా 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,830గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని … Read more

Horoscope : ఈరోజు ఈ రాశుల వాళ్లు ఓర్పుగా లేకపోతే ఇక అంతే… జాగ్రత్త సుమీ!

Horoscope

Horoscope : ఈరోజు అంటే మే 21వ తేదీ రోజున ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా రాశి ఫలాలు ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లు మాత్రం ఈరోజు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిందే. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణు చెబుతున్నారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి, ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Instagram reel: ఎంతో కష్టమైన వ్యాయామాన్ని సునాయసంగా చేసేస్తున్న అమ్మాయి.. మీరూ చూడండి!

Instagram reel: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రీల్స్ వీడియోలు ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి. అయితే చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు చిన్న పిల్లలు సైతం ఈ వీడియోల ద్వారా తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి చేసిన ఓ రీల్ తెగ వైరల్ గా మారింది. ఎందుకంటే ఎంతో క్షటతరమైన వ్యాయామాన్ని ఆ అమ్మాయి చాలా సులభంగా చేసి చూపించింది. కష్టమైన వ్యాయామాన్ని ఎలాంటి తడబాటు లేకుండా చేసిన ఓ అమ్మాయి… … Read more

Rashi khanna: జిమ్‌లో రాశిఖన్నా వర్క్ ఔట్స్… పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!

Rashi khanna work out video goes to viral

Rashi khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తనకు సంబంధించిన అప్ డేట్లును ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే తెలుగులో జిల్, జోరు, సుప్రీమ్, బెంగాల్ టైగర్, హైపర్, … Read more

CM kcr: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. ఏంటో మీరే చూడండి!

CM kcr

CM kcr : పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటన విడుల చేసింది. గతంలోనే మూడేళ్లు పొడిగించిన తెలంగాణ సర్కారు మరోసారి రెండేల్లు పొడగిస్తూ నిర్మయం తీసుకుంది. ఇలా మొత్తం ఐదేళ్లు పెంచినట్లు అయింది. అయితే రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే పోలీసు శాఖలో 17 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు అవ్వాలనే నిబంధన తీసుకు రావడంతో వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు, … Read more

Ntr30: బన్నీ కాదన్న కథకు.. తారక్ యస్ చెప్పాడా..?

Ntr30

Ntr30 : ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియో దద్దరిల్లుతోంది. ఆయన అభిమానులు నెట్టింట శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. తారక్ కు బర్త్ డే విషెస్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో సందడి మామూలుగా లేదు. దీనికి తోడు తారక్ తన తర్వాతి సినిమాలకు సంబంధించిన అప్ డేట్లను కూడా ఇవ్వడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక తన అభిమాన హీరో చేయబోయే సినిమాల గురించి అప్పుడే వారు సోషల్ మీడియా … Read more

Join our WhatsApp Channel