Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Gold prices today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధర పెరిగింది. అలాగే వెండి ధర తగ్గింది. అయితే పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.430 పెరుగుదల నమోదైంది. మరోవైపు

By Vinod Kumar

Published on: May 22, 2022 6:30 AM

Updated on: May 21, 2022 11:32 PM

---Advertisement---

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధర పెరిగింది. అలాగే వెండి ధర తగ్గింది. అయితే పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.430 పెరుగుదల నమోదైంది. మరోవైపు వెండి ధర రూ.203 తగ్గి రూ. 63,140 చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,670 వద్ద ఉంది. అంతే కాకుండా 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,260గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on may 22nd

Advertisement
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,670 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 63,140గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,670 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,140 గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,670 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,140గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,670 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,140 గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1845 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 21.79 డాలర్లుగా ఉంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.