వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Aadhi pinishetty: పెళ్లి బంధంతో ఒక్కటైన ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ

Aadhi pinishetty: హీరో పాత్రలు, సైడ్ పాత్రలతో మంచి గుర్తింపు పొందిన నటుడు ఆది పినిశెట్టి. ఒక వి చిత్రం, గుండెళ్లో గోదారి, సరైనోడు, రంగస్థలం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఆది పినిశెట్టి ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. కన్నడ హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన వివాహం బుధవారం చెన్నైలో ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నాని, సందీప్ కిషన్ తదితరులు సంగీత్ … Read more

Interesting news: ఆ దంపతులిద్దరూ ఐఐటీ టాపర్స్.. కోట్ల ప్యాకేజీని వదులుకుని సొంతూరుకు వచ్చారు

Interesting news: భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఐఐటీలు. అలాంటి ఐఐటీల్లో చదువుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు సంవత్సరాల తరబడి శ్రమిస్తారు కూడా. కానీ అతి కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ఐఐటీలో చదువుకోవడమే ప్రతిష్టాత్మకం అనుకుంటే అందులో టాపర్స్ గా నిలవడం అంటే మాటలు కాదు. అలాంటిది ఆ దంపతులిద్దరూ ఐఐటీ టాపర్స్. ఎందరో కలలు కనేలా విదేశాల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. అమెరికాలో కోట్లాది రూపాయల ప్యాకేజీతో … Read more

Student interaction with cm jagan: ఆ పిల్లాడు ఐఏఎస్ అయ్యేదాకా.. జగనే సీఎంగా ఉండాలట!

Student interaction with cm jagan

Student interaction with cm jagan: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టంపై కొందరు అనసవర రాద్ధాంతం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ వారి వాదనను తప్పని నిరూపించారు కాకినాడ బెండపూడి విద్యార్థులు. దీనివల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుతున్న ఆ విద్యార్థుల ఆంగ్ల భాషా పటిమకు సీఎం జగన్ ఫిదా అయిపోయారు. రేష్మా అనే పదో తరగతి విద్యార్థఇని … Read more

Vasthu Tips : లక్ష్మీ దేవి ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాలివే.. గుర్తుంచుకోండి!

Vasthu tip

Vasthu Tips : సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కృప కోసం ఎన్నెన్నో పూజలు చేస్తుంటారు చాలా మంది. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. అయితే ఆమె రాక కోసం ఎన్నెన్నో నోములు, వ్రతాలు చేసే భక్తులకు… ఆమె ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుందట. అయితే ఆ సంకేతాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోకి నల్ల చీమల గుంపు, పక్షి గూడు లు వస్తే కచ్చితంగా … Read more

Sree reddy: శ్రీరెడ్డి పెళ్లి కూతురాయనే.. వరుడు అతడేనంటూ

Sree reddy: శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనో రెబెల్ యాక్టర్. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మొదట లేవనెత్తింది తనే. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయింది ఈ భామ. తర్వాత తన బోల్డ్ మాటలతో ఎప్పుడూ వివాదస్పదం అవుతూనే వచ్చింది. తన మాటల్లాగే చేతలూ ఉంటాయి. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గదు. శ్రీరెడ్డి తరచూ సినీ ఇండస్ట్రీ గురించి రాజకీయాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బాగా … Read more

Esha gupta: ప్రమోషన్ లో రచ్చ చేసిన ఈషా గుప్తా.. బెడ్ పై పడుకుని

Esha gupta: ఈషా గుప్తా రచ్చ లేపుతోంది. ఇప్పటికే తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చి లేపుతున్న ఈ భామ… తన అందాల డోస్ ను మరింత పెంచింది. సోషల్ మీడియాలో ఘాటుగా అందాలు విందు చేసే ఈషా గుప్తా మరోసారి కుర్రకారును పిచ్చెక్కించాలని ఫిక్స్ అయిపోయినట్టుగా ఉంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పోస్టు చేసిన కొంత సమయంలోనే లక్షల్లో వ్యూస్, లైక్స్ వస్తుంటాయి. క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారును … Read more

Niharika konidela: భర్తకు లిప్ లాక్ ఇస్తూ… మా బంధం శాశ్వతమైందంటూ నిహారిక పోస్ట్..!

Niharika konidela: నిత్యం వార్తల్లో నిలిచే సెలబ్రిటీల్లో మెగా డాటర్ నిహారిక ఒకరు. అయితే సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఆమె ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఇటీవలే జరిగిన బంజారాహిల్స్ పబ్ కేసు వ్యవహారంతో.. ఒక్కసారిగా హెడ్ లైన్ లోకి ఎక్కిందీ ముద్దు గుమ్మ. చివరకి తండ్రి నాగబాబు, ఆపై ఆమె కూడా క్లారిటీ ఇచ్చి కేసు నుంచి బయట పడింది. కానీ ఆ ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమె తన భర్త … Read more

Jabardasth: జబర్దస్త్ కు సుధీర్, గెటప్ శ్రీను గుడ్ బై.. అసలు ఏం జరిగిందంటే..?

Jabardasth: జబర్దస్త్ షో గురించి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ షో అంతగా పాపులర్ అయింది మరి. అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రోగ్రాంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి కొంత మంది వెళ్లిపోయి వేవే షోలలో పాల్గొంటున్నారు. అయితే గతంలో చాలా టీమ్స్ తో కలకలలాడే జబర్దస్త్… ఎక్స్ ట్రా జబర్దస్త్… ప్రస్తుతం కొంత మందితోనే స్కిట్ లు చేస్తున్నారు. అయితే ఈ … Read more

Gold prices today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.90 తగ్గి… రూ.51,970 వద్ద కొనసాగుతుంది. అలాగే బుధవారం రూ.62,740గా ఉన్న కిలో వెండి ధర రూ.544 తగ్గి రూ.62,196 వద్ద కొనసాగుతోంది. అంతే కాకుండా 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Horoscope: ఈ రెండు రాశుల వారు లక్ష్మీ దేవిని స్తుతిస్తే చాలు.. పట్టిందల్లా బంగారమే!

Horoscope: ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈ రెండు రాశుల వారికి చాలా లాభాలు కల్గబోతున్నాయి. కాకపోతే లక్ష్మీ దేవిని స్తుతించడం వల్ల వారి పనులు మరింత సులభం అయి… ఆర్థికంగా చాలా పురోగతిని సాధిస్తారు. అయితే ఆ రెండు రాశులు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి.. ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధిని సాధించండి. ఉద్యోగ … Read more

Join our WhatsApp Channel