Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Ritika Singh : ఇక లాభంలేదనుకున్న రితికా సింగ్.. డోసు పెంచాల్సిందే అనుకుని ఇరగదీసేసింది.. వీడియో

Ritika singh : గురు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది రితికా సింగ్. ఫ్యామిలీ హీరో వెంకటేష్ హీరోగా నటించగా.. రితికా సింగ్ హీరోయిన్ గా కనిపించింది గురు మూవీలో. ఈ చిత్రంలో రితికాదే మెయిన్ రోల్. వెంకటేష్ కంటే కూడా రితికాకే ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్ర. ఈ క్యారెక్టర్ కు రితికా మంచి న్యాయమే చేసింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. కానీ రితికా సింగ్ కు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. ... Read more

By Vinod Kumar

Published on: May 21, 2022 9:07 AM

Updated on: May 21, 2022 9:35 AM

ritika-singh-increase-the-dose-dance-goes-viral

---Advertisement---

Ritika singh : గురు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది రితికా సింగ్. ఫ్యామిలీ హీరో వెంకటేష్ హీరోగా నటించగా.. రితికా సింగ్ హీరోయిన్ గా కనిపించింది గురు మూవీలో. ఈ చిత్రంలో రితికాదే మెయిన్ రోల్. వెంకటేష్ కంటే కూడా రితికాకే ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్ర. ఈ క్యారెక్టర్ కు రితికా మంచి న్యాయమే చేసింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. కానీ రితికా సింగ్ కు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత అవకాశాలు వరుస కడతాయనుకుంటే అనుకున్నది మాత్రం జరగలేదు.

Advertisement

గురు తర్వాత రితికా సింగ్ కు అంతగా అవకాశాలు లేవనే చెప్పాలి. గురు తర్వాత లారెన్స్ తో కలిసి చేసిన హారర్ మూవీలోనూ రితికా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన పాత్ర పరిధిలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా గుర్తించలేనంతా స్పీడ్ వచ్చి వెళ్లి పోయింది. ఈ మూవీ తర్వాత కూడా రితికాకు అవకాశాలు రాలేవు.

రితికా సింగ్ నటించిన ఓ మై కడవులే తమిళ్ లో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతోంది. రాబోయే చిత్రం నుండి ఓ డ్యాన్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రితికా సింగ్ దుమ్మురేపింది. ఎప్పుడూ లేని విధంగా గ్లామరస్ గా కనిపించింది రితికా సింగ్. రితికా డ్యాన్స్ ఇప్పుడు విశేషంగా అలరిస్తోంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.