Ritika Singh : ఇక లాభంలేదనుకున్న రితికా సింగ్.. డోసు పెంచాల్సిందే అనుకుని ఇరగదీసేసింది.. వీడియో
Ritika singh : గురు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది రితికా సింగ్. ఫ్యామిలీ హీరో వెంకటేష్ హీరోగా నటించగా.. రితికా సింగ్ హీరోయిన్ గా కనిపించింది గురు మూవీలో. ఈ చిత్రంలో రితికాదే మెయిన్ రోల్. వెంకటేష్ కంటే కూడా రితికాకే ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్ర. ఈ క్యారెక్టర్ కు రితికా మంచి న్యాయమే చేసింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. కానీ రితికా సింగ్ కు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. … Read more