వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Ram charan fires on fans : మెగా వర్సెస్ అల్లు వివాదం.. అభిమానులపై మండిపడ్డ చెర్రీ!

Ram charan fires on fans

Ram charan fires on fans : గత కొంత కాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా అభిమానుల మధ్య తీవ్ర వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీ సపోర్టుతోనే అల్లు అర్జున్ స్టేటస్ తెచ్చుకున్నారని… ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఆయన పట్టించుకోవడం లేదంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే తమ అభిమాన హీరోని మెగా ఫ్యాన్స్ అలా అనడం నచ్చక … Read more

Uses of clove oil : అద్భుతమైన లాభాలను అందించే లవంగం నూనె.. మీరూ వాడండి!

Uses of clove oil

Uses of clove oil : భారతీయ వంట గదుల్లో కచ్చితంగా లవంగాలు ఉంటాయి. అలాగే లవంగం నూనె కూడా చాలా ఇళ్లలో ఉండే ఉంటుంది. అద్భుతమైన ఔషధ గుణాలు కల్గిన ఈ సుగంధ ద్రవ్యం… అనేక రకాల వ్యాధులను నయం చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. లవంగం శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా శరీరంలోని బలహీనతను దూరం చేస్తుంది. అలాగే జీర్ణ శక్తిని పెంచి అజీర్తిని తగ్గిస్తుంది. ఈ రోజుల్లో పురుషులు అనేక రకాల సమస్యలతో … Read more

Gold prices today : బంగారం ప్రియులకు శుబవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు!

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ. 400 తగ్గి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 52,540కి చేరింది. కిలో వెండి ధర 550 తగ్గి.. ప్రస్తుతం రూ.63,150 వద్ద ఉంది. అంతే కాకుండా 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ … Read more

Feng shui tips : ఫెంగ్ షుయ్ ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంతా ఆనందమేనట.. తెలుసా?

Feng shui tips

Feng shui tips : ప్రస్తుత రోజుల్లో చాలా మంది చైనీస్ వాస్తు శాస్త్రానికి చెందిన ఫెంగ్ షుయ్ కు సంబంధించిన వస్తువులను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే ఫెంగ్ అనగా గాలి, షుయ్ అనగా నీరు అని అర్థమట. నీరు ఎప్పుడూ గాలిపై ఆధారపడి ఉంటుంది. ఫెంగ్ షుయ్ కు సంబంధించిన కొన్నింటిని అనుసరించడం వల్ల అదృష్టాన్ని పొందవచ్చట. అంతే కాదండోయ్ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుందట. మరి ఇంకా ఎందుకు ఆలస్యం… అవేంటో తెల్సుకొని మీ ఇంట్లోనూ … Read more

Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి ఉద్యోగంలో సూపరో సూపర్..!

Horoscope

Horoscope : ఈ వారం అంటే మే 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల ఈ రెండు రాశుల వారికి ఉద్యోగంలో చాలా లాభాలు ఉన్నాయి. అయితే ఆ రెండు రాశులు ఏంటి, వారికి కల్గబోయే లాభాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారిని ఈ వారం బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. ఎటు చూసినా శుభఫలితాలే గోచరిస్తున్నాయి. … Read more

Nela vakudu chettu : నేల వాకుడు మొక్క.. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తుంది తెలుసా?

Nela vakudu chettu : ఈ భూమి మీద ముళ్ల జాతికి చెందిన మొక్కలు కూడా ఉంటాయి. ముళ్ల జాతికి చెందిన మొక్కల్లో కంటకారి మొక్క కూడా ఒకటి. దీనిని నేల ములక, నేల వాకుడు, ముళ్ల వంగ అని కూడా పిలుస్తుంటారు. ఈ చెట్టు నిండా ముళ్లు ఉంటాయి. ఈ మొక్కలు భూమి మీద మీటర్ పొడవు వరకు విస్తరించి పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్క ఎక్కడైనా సులువుగా పెరుగుతూ ఉంటుంది. బీడు భూముల్లో, బంజరు … Read more

Gold jewellery: బంగారం ప్రియులకు శుభవార్త.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్!

Gold jewellery: ప్రస్తుతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం గోల్డ్ హాల్ మార్కింగ్ అనేది 6 ప్యూరిటీ కేటగిరిలకు మాత్రమే వర్తిస్తుంది. 14, 18, 20, 20, 22, 23, 24 క్యారెట్ అనేవి ఇవి. అంటే 21 క్యారెట్ లేదా 19 క్యారెట్ స్వచ్ఛత కల్గిన బంగారు ఆభరణాలకు బీఐఎస్ అనేది ఉండకపోవచ్చు. లేకున్నా కూడా వీటిని విక్రయించే అవకాశం ఉండదు. అయితే ఇకపై ఇది కుదరదు. ఎందుకంటే జూన్ 1 ుంచి కొత్త … Read more

Rashmika mandanna : రష్మిక అందాల ఆరబోత.. టాప్ టు బాటమ్ చూపించేస్తోందిగా!

rashmika-mandanna-latest-black-dress-photos

Rashmika mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి తెలియని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన అందం, అభినయంతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ అమ్మడు గ్లామర్ షోతోను కుర్రకారును రెచ్చగొడ్తోంది. అయితే ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఈ భామ… తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఇటీవలే ఆమె కరణ్ జోహార్ బర్త్ డే … Read more

Anchor anasuya : అనసూయను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు.. ఆ ఒక్క వీడియోతో

Anchor anasuya

Anchor anasuya : తెలుగులో హాట్ యాంకర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అనసూయనే. జబర్దస్త్ షోను కామెడీ కోసమే కాకుండా అనసూయను చూసేందుకు కూడా చూసే వారు ఉంటారనడంలో అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే యాంకరింగ్ కు కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చే రేంజ్ కు తీసుకెళ్లింది అనసూయ. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అంకుల్స్ నుండి కుర్రకారు వరకు అందరినీ ఆకట్టుకుంది. చీర కట్టినా, మోడ్రన్ డ్రెస్సులు వేసినా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా … Read more

Join our WhatsApp Channel