వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Samantha : సమంతను టార్గెట్ చేస్తూనే.. చైతన్య ఆ డైలాగ్ కొట్టాడా…!

Samantha : ఒకప్పటి టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత, నాగ చైతన్యల ప్రేమాయణం, పెళ్లి, విడాకులు… ఇలా ఎలాంటి వార్తైనా ప్రేక్షకుల్లో తెగ ఆసక్తిని పెంచింది. అయితే నాలుగేళ్ల పెళ్లి జీవితానికి బైబై చెప్పిన ఈ ఇద్దరూ… ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. అయితే విడాకుల తర్వాత చై… ఇదంతా జరిగిన తర్వాత కూడా మేము చాలా సంతోషంగానే ఉన్నామని తెలిపాడు. అయితే అటు సామ్ తన లైఫ్ లో బిజీగా గడుపుతుండగా… చైతన్య కూడా ... Read more

By Vinod Kumar

Published on: May 28, 2022 9:05 AM

Updated on: May 28, 2022 7:10 PM

naga-chaithanya-thnk-you-movie-dialogue-for-sam-or-not

---Advertisement---

Samantha : ఒకప్పటి టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత, నాగ చైతన్యల ప్రేమాయణం, పెళ్లి, విడాకులు… ఇలా ఎలాంటి వార్తైనా ప్రేక్షకుల్లో తెగ ఆసక్తిని పెంచింది. అయితే నాలుగేళ్ల పెళ్లి జీవితానికి బైబై చెప్పిన ఈ ఇద్దరూ… ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. అయితే విడాకుల తర్వాత చై… ఇదంతా జరిగిన తర్వాత కూడా మేము చాలా సంతోషంగానే ఉన్నామని తెలిపాడు. అయితే అటు సామ్ తన లైఫ్ లో బిజీగా గడుపుతుండగా… చైతన్య కూడా వరసు సినిమాల్లో నటిస్తున్నారు.

naga-chaithanya-thnk-you-movie-dialogue-for-sam-or-not
naga-chaithanya-thnk-you-movie-dialogue-for-sam-or-not

ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన థాంక్యూ సినిమా టీజర్ రిలీజ్ అయింది. అయితే ఇందులో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక హీరోయిన్లుగా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే విడుదల అయింది. ఆకట్టుకునే విధంగా ఉండటంతో… ఈ టీజర్ విడుదల అయిన కాసేపట్లోనే తెగ వైరల్ అయింది. ఇందులో చై చెప్పిన డైలాగ్ మాత్రం సామ్ కోసమేనా అంటూ తెగ కామెంట్లు వస్తున్నాయి. అందులో లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు… ఎన్నో వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Read Also : Samantha Ruth Prabhu : సమంతను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్‌.. సామ్‌ షాకింగ్ రిప్లయ్..!

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel