Samantha : సమంతను టార్గెట్ చేస్తూనే.. చైతన్య ఆ డైలాగ్ కొట్టాడా…!

naga-chaithanya-thnk-you-movie-dialogue-for-sam-or-not

Samantha : ఒకప్పటి టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత, నాగ చైతన్యల ప్రేమాయణం, పెళ్లి, విడాకులు… ఇలా ఎలాంటి వార్తైనా ప్రేక్షకుల్లో తెగ ఆసక్తిని పెంచింది. అయితే నాలుగేళ్ల పెళ్లి జీవితానికి బైబై చెప్పిన ఈ ఇద్దరూ… ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. అయితే విడాకుల తర్వాత చై… ఇదంతా జరిగిన తర్వాత కూడా మేము చాలా సంతోషంగానే ఉన్నామని తెలిపాడు. అయితే అటు సామ్ తన లైఫ్ లో బిజీగా గడుపుతుండగా… చైతన్య కూడా … Read more

Join our WhatsApp Channel