Bilateral macrostomia : ఆ చిన్నారి చిరు నవ్వు వెనక భరించలేని వేదన.. అసలేంటి కథ
Bilateral macrostomia : చిన్నారులు నవ్వుతుంటే ఎంతో ముచ్చటేస్తుంది. పసిపాపల బోసి నవ్వులు ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది. వాళ్లు నవ్వుతూ అటు ఇటు తిరుగుతుంటే అలాగా చూడాలనిపిస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఐలా సమ్మర్ ముచా అనే పాప ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. 2021 డిసెంబర్ లో జన్మించిన సమ్మర్ ముచాకు పుట్టుక తోనే అరుదైన వ్యాధి ఉంది. బైలేటరల్ మైక్రోస్టోమియా అనే వింత వ్యాధి ముచాకు సోకింది. ఈ వ్యాధి కారణంగా బుజ్జాయి పెదాలు సాగినట్లు ఉంటాయి. … Read more





