వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Ram gopal varma: గద్దర్ పాటకు ఆర్జీవీ స్టెప్పులు.. మామూలుగా లేదుగా!

Ram gopal varma: కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడో ఏదో మాట్లాడుతూ.. భిన్నంగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యకంగా కనిపిస్తుంటాడు. ఆయన తన సినిమా ప్రమోషన్ల కోసం రకరకాల పాట్లు పడుతుంటారు. ఏదో ఒకటి చేసి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తాడు. తాజాగా తన కొత్త సినిమా కొండా ప్రమోషన్స్ కోసం ఏకంగా స్టేజీపై డ్యాన్స్ చేశాడు. అది కూడా మామూలు పాటకు కాదండోయ్.. … Read more

Ileana: ఎత్తు నుంచి ఎద అందాలన్నీ చూపిస్తున్న ఇలియానా.. ఇంత షో ఎందుకో?

Ileana: గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుదాసు సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయిన ఈమె.. కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు హాట్ హాట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఫొటోలు … Read more

Anchor suma: బిగ్ స్క్రీన్ కు యాంకర్ సుమ గుడ్ బై.. ఎందుకో తెలుసా?

Anchor suma: తన మాటలు,చలాకీతనం, స్పాంటేనియస్ జోకులతో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరినీ అలరించే అందాల తార యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ టీవీలను ఏలేస్తోంది. కేరళ అమ్మాయి అయినా అచ్చమైన తెలుగమ్మాయిలా మాట్లాడుతూ.. టాలీవుడ్ లో దూసుకుపోతోంది. అయితే ఇటీవలే ఆమె జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించింది. ఇందుకోసం పెద్ద పెద్ద … Read more

Horoscope: ధనస్సు రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో ధనస్సు రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే ధనస్సు రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్స్ విషయంలో చక్కటి పురోగతి ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నించే వారికి రుణాలు దొరుకుతాయి. బ్యాంకు, మార్కెటింగ్, ఫ్యాషన్ డిజైనిగ్ ఉద్యోగాల్లో చాలా లాబాలు ఉండబోతున్నాయి. సంతానం … Read more

Indraja comments: రోజా వస్తే ఇంద్రజ ఆ షో నుంచి వెళ్లిపోతుందట.. కామెంట్స్ వైరల్!

Indraja comments: బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి రోజా, నాగబాబులు జడ్జిలుగా వ్యవహరించారు. అయితే వీరిద్దరిలో ఎవరికైనా ఇతర పనులు ఉంటే… అప్పటికి అందుబాటులో ఉన్న ఎవరో ఒకర్ని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టేవారు. అయితే మనో లాంటి చాలా మంది జడ్జిలుగా వచ్చి ఎక్కువ కాలం ఉండలేకపోయారు. వీరందరితో పోలిస్తే.. అలా వచ్చి … Read more

Puri jagannath: పూరి జగన్నాథ్ డాటర్ ఎంట్రీతో.. ఛార్మి పరిస్థితి ఏంటో?

Puri jagannath: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సొంతంగా తానే ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించి తన బ్యానర్ లోనే సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ నిర్మాణ సంస్థ భాగస్వామిగా ఛార్మి ఉ్న సంగతి మన అందరికీ తెలుసు. ఈ ఇద్దరి కాంబో బాగా సెట్ అయింది. ఛార్మి భాగస్వామ్యం పూరికి బాగా కలిసి వచ్చింది. తాజాగా ఈ బ్యానర్ లోకి పవిత్ర పూరి ఎంటర్ … Read more

Varsha, Immu : ఓపెన్ గా ఇమ్మూకు ప్రపోజ్ చేసిన వర్ష… కంగ్రాట్స్ చెప్పిన టీమ్ మెంబర్స్!

varsha, immu: జబర్దస్త్ షో ద్వారా ఎన్నెన్నో ఆన్ స్క్రీన్ రొమాంటిక్ జంటలను చూస్తున్నాం. సుధీర్, రష్మీ తర్వాత ఆ రేంజ్ లో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది ఇమ్మూ, వర్షల జంటకే. అయితే వీరి ప్రేమాయణం, పెళ్లి గురించి చాలా సార్లు స్టేజీ మీదే మాట్లాడారు. అయితే తాజాగా విడుదలైన జబర్దస్త్ షో ప్రోమో చూస్తుంటే మాత్రం వర్షా, ఇమ్మాన్యూయేల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బుల్లితెర ప్రేమ జంట.. పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు … Read more

Funny Video : నాతో పెట్టుకుంటే అంతే.. అద్దాన్ని రాయితో కొట్టిన పిల్ల కోతి.. ఫన్నీ వీడియో..!

Little Monkey Throws Rock to Break Glass, Funny Video Viral

Funny Video : పిల్ల కోతికి కోపం వచ్చింది.. అంతే అద్దాన్ని రాయితో కొట్టింది. ఇప్పుడా ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా జంతువులు చేసే చిలిపి పనులు చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది. వాటి చేష్టలు చూసి నవ్వుకుంటారు. నెటిజన్లు కూడా ఇలాంటి ఫన్ని వీడియోలను చూసి నవ్వుతూ పోతుంటారు. కోతుల చేష్టలు అయితే మరింత ఫన్నీగా ఉంటాయి. ఏదో ఒక వస్తువును ఎత్తుకెళ్లడం చేస్తుంటాయి. ఇక జూలో కనిపించే కోతి పిల్లను బోనులలో పెడుతుంటారు. అలాంటి … Read more

Narendra Modi : చెత్తను తొలగిస్తున్న ప్రధాని మోదీ.. వైరల్ వీడియో..!

Narendra Modi picks up litter newly-inaugurated tunnel in Delhi

Narendra Modi : దేశంలో స్వచ్చభారత్ మిషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ స్వచ్ఛ మిషన్ దేశంలోని నగరాలన్నీ చెత్త రహితంగా మార్చేయడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుంది. ఆదివారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌లో స్వచ్చభారత్ మిషన్‌ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన భూగర్భ సొరంగంలో చెత్తను సేకరిస్తూ మోదీ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఎన్ఐ ప్రకారం.. మోదీ కొత్తగా ప్రారంభమైన సొరంగాన్ని మోదీ … Read more

Crime news: సలసలా మరుగుతున్న నీళ్లను.. మరిది మర్మాంగంపై పోసేసేసింది!

Crime news: బిహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. తల్లితా మరిది చూడాల్సిన ఓ వదిన.. సలసలా మరుగుతున్న నీటిని తీస్కెళ్లి అతని మర్మాంగంపై పోసేసింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. వదినను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పాట్నాలోని మక్సూద్ పూర్ ప్రాంతంలో మిథిలేష్ కుమార్ అనే యువకుడు తన భార్య శోభా దేవితో కలిసి నివాసం ఉంటున్నాడు. మిథిలేష్ కుమార్ అన్న రాజ్ కుమార్, వదిన స్వప్నా దేవి కూడా పక్క … Read more

Join our WhatsApp Channel