Recce Review: ‘రెక్కీ’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?
Recce Review: టైటిల్ : రెక్కీ (వెబ్ సిరీస్) కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పోలూరు కృష్ణ సంగీతం: శ్రీరామ్ మద్దూరి నటీనటులు: శ్రీరామ్, శివ బాలాజీ, ‘ఆడు కాలమ్ ‘ నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా, ధన్యా బాలకృష్ణ, తోటపల్లి విడుదల తేది: జూన్ 17, 2022- జీ5 రెక్కీ.. పోలూరు కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ. 1992లో తాడిపత్రిలో జరిగిన ఓ యదార్థ సంఘటన … Read more





