వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

RRR VFX Video : ఇంటర్వెల్ సీన్ ఎలా తీశారో చూపిస్తున్న వీడియో రిలీజ్..!

RRR Movie vfx video released

RRR VFX Video : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దర్శకధీరుడు రాజమౌళి డెరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్, హాలీవుడ్ భామ ఒలీవియా కీలక పాత్రల్లో నటించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది … Read more

Virata parvam: విరాట పర్వం తొలిరోజు కలెక్షన్లు ఎంతో తెలుసా..?

Virata parvam: హీరో రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విరాట పర్వం గురించి అందరికీ తెలిసిందే. అయితే నిన్ననే రిలీజ్ అయిన ఈ సినిమా… 1990ల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా చేసుకొని కథను రూపొందించారు. అయితే నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ప్రేమ కథఆ చిత్రమిది. ఇందులో దళ నాయకుడు రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటించగా.. ఆయన రచనలతో ప్రేరణ పొంది … Read more

Vegetable seller problems: కూరగాయల దగ్గర బేరమాడుతున్నారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే!

Vegetable seller problems : ఇటీవల కాలంలో యూట్యూబ్ లో షాట్ర్ ఫిలిమ్స్ బాగా సందడి చేస్తున్నాయి. వెబ్ సిరీస్, రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా… ఎవరి టాలెంట్ ని వాళ్లు ఆయా రూపాల్లో చూపిస్తూ తమని తాము ప్రూవ్ చేస్కుంటున్నారు.

Sunami sudhakar: 6 వేల షోలు చేసినా రాని పేరు.. జబర్దస్త్ తోనే వచ్చిందట!

Sunami sudhakar: నాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, రజనీ కాంత్, చిరంజీవి, బాలతకృష్ణ, నాగార్జును… ఇలా దాదాపు 20 మంది నటుల హావభావాలను ఒకే స్టేజీపై పలికించగల సత్తా ఉన్న కమెడియన్ సునామీ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2013 నుంచి చంద్ర టీమ్ లో చేస్తున్నానని చెప్పాడు. అలాగే చమ్మక్ చంద్ర, మిమిక్రీ రాము, సుధాకర్ … Read more

Andhra apples: అదిరిపోయే రుచిని ఇచ్చే ఆంధ్రా యాపిల్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Andhra apples: యాపిల్ అంటే ఒకప్పుడు కశ్మీర్ నుంచి మాత్రమే వచ్చేవి . అంతేనా ప్రియురాళ్లను, హీరోయిన్ల అందాలను పొగిడేందుకు అందరూ కశ్మీర్ యాపిల్ లా ఉన్నావని చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్రా యాపిల్ లా ఉన్నావని పొగడాల్సిన తరుణం వచ్చేసింది. అందుకు కారణం… ఆంధ్రాలోనూ యాపిల్స్ ను పండిస్తున్నారు. రుచిలోనూ వాటికి మించినవి లేకపోవడంతో చాలా మంది వీటిని తినేందుకు తెగ ఇష్టపడుతున్నారు. అయితే ఈ యాపిల్స్ రంగులోనే కాదు.. ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ మంచి … Read more

Rice: బియ్యం కొనగానే వండకండి.. ఇలా చేస్తే ఆర్థిక, ఆరోగ్య సమస్యలు దూరం!

Rice: దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారికి బియ్యమే ప్రధాన ఆహారం. కనుక ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ బియ్యం ఉంటాయి. బియ్యంతో వండిన అన్నాన్ని మనం ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని కొందరు నెలకు సరిపడా, మరికొందరు ఏడాదికి సరిపడా.. నిల్వ చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకునే బియ్యాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఒక పరిష్కారాన్ని చేయడం వల్ల అవి మనకు, మన కుటుంబ సభ్యులకు లాభాన్ని చేకూర్చుతాయి. ఈ పరిష్కారాన్ని చేయడం … Read more

CM KCR on agnipath: సికింద్రాబాద్ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. 25 లక్షల ఆర్థిక సాయం!

CM KCR on agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల సీఎం సంతాపం వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రాకేష్ కుటుంబంలో అర్హులైన వారికి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్రం … Read more

Vadapav business: వడాపావ్ బిజినెస్ తో వందల కోట్లు సంపాదిస్తున్నాడు..!

Vadapav business: చేసేది వడాపావ్ బిజినెస్ యే. కానీ సంపాదించేది మాత్రం వందల కోట్ల రూపాయలు. ఏంటీ అనుకుంటున్నారా… అవునండి నిజం. ధీరజ్ అనే ఓ వ్యక్తి వడాపావ్ బిజినెస్ చే్సతూ.. కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నాడు. అయితే 2000 సంవత్సరంలో సింబయాసిస్ ఇన్ స్టిట్యూట్ నుంచి హోటల్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఎంబీఏ తర్వాత ఉద్యోగం చేయాలన్న ఆలోచన అతనిలో ఏమాత్రం లేదు. అందువల్ల తాను కూడా వ్యాపార రంగంలోనే అడుగిడాలని నిర్ణయించుకున్నాడు. … Read more

Actress aishwarya: నాటి స్టార్ హీరోయిన్ నేడు సబ్బులు అమ్ముకుంటూ బతుకుతోందా.. పాపం!

Actress aishwarya: నాడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, మలయాళంతో పాటు కన్నడ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేనా దాదాపు 200 సినిమాల్లో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంది. అయితే ఇంత మంచి పేరున్న ఈ నటి ప్రస్తుతం వీధుల్లో సబ్బులు అమ్ముకొని జీవనం సాగిస్తోంది. ఏంటీ నిజమా అనుకుంటున్నారా.. అవునండీ ఇది నిజమే. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక పొట్టకూటి కోసం సబ్బులు అమ్ముకుంటూ … Read more

Gold prices today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.480 పెరిగి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,720గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 750గా ఉంది. కిలో వెండి ధర రూ.400 పెరిగి… 63, 225కి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు … Read more

Join our WhatsApp Channel