వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Mahamrityunjaya mantram: మహా మృత్యుంజయ మంత్రంలో రోగాలు దూరం.. మీరే చూడండి!

Mahamrityunjaya mantram: మహా మృత్యుంజయ మంత్రం అంటే శివునికి చాలా ఇష్టం. ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే పరమ శివుడిని స్తుతించి, సాధన, జపం, తపస్సు, శివుని ప్రసన్నం చేసుకుని తీవ్రమైన రోగాల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాదు అకాల మృత్యుభయం తొలగిపోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహా మృత్యుంజయ మంత్రాన్ని దుష్ట గ్రహాల యొక్క దుష్ప్రభావాలు తొలగించడానికి, జీవితంగా ఆనందంగా గడిపేందుకు జపిస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం వవల్ల మరణం దగ్గరకు వచ్చిన తర్వాత … Read more

Jawans yoga: నీళ్లు, ఆక్సినజన్ లేకుండా 17 వేల అడుగుల ఎత్తుపై ఐటీబీపీ జవాన్ల యోగాసనాలు..!

Jawans yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ తో పాటు అనేక దేశాల్లో నేడు సామూహిక యోగసనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐటీబీపీ సిబ్బంది లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు భారత్ – చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణుల్లో యోగా ఆసనాలు వేశారు. ఉత్తరాన లడఖ్ నుంచి తూర్పున ఉన్న సిక్కిం వరకు 8వ జాతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఐటీబీపీ జవాన్లు యోగా … Read more

Mohanlal: అరుదైన విశ్వరూపం విగ్రహంతో మోహన్ లాల్ ఫొటోలు.. వైరల్ అవుతున్న న్యూస్!

Mohanlal: నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన విలక్షణమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన… పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తనదైన శైలిలో నటిస్తూ… ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆయన విశ్వరూపం విగ్రహాన్ని తయారు చేయించారు. అయితే దాన్ని చూసి ఆశ్చర్యపోయిన్ మోహన్ లాల్.. ఈ విగ్రహంతో ఫొటోలు దిగారు. అయితే అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు ఉన్నాయని.. అవి పూర్తి … Read more

TV Actress suicide: ఐ లవ్ యూ సాన్ అంటూ సూసైడ్ నోట్ రాసి మరీ బుల్లితెర నటి ఆత్మహత్య!

TV Actress suicide: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ ఱేఖ ఓజా జూన్ 18వ తేదీ రాత్రి ఆత్మహత్య చేసుకుంది. భువనేశ్వర్ లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు విడిచింది. గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే ఉంటున్న ఆమె.. సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. అందులో తన మరణానికి ఎవరూ కారణం కారని తెలిపింది. అలాగే … Read more

Horoscope: మకర రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో మకర రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మకర రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాల కంటే ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక ఉద్యోగం వచ్చే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయండి. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి … Read more

O2 movie review: నయనతార ఓ2 సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?

O2 movie review : లేడీ సూపర్ స్టార్ నయన తార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లు ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసలం లేదు. అయితే పెళ్లికి ముందు విఘ్నేష్ దర్శకత్వంలోని వచ్చిన కణ్మని రాంబో కతిజ సినిమా ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఓ2 సినిమాతో నేరుగా ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే జీఎస్ విఘ్నేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ … Read more

Virata parvam: విరాట పర్వం సూపర్ అంటూ తమిళ డైరెక్టర్ ట్వీట్..!

Virata parvam: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో విరాట పర్వం ఒకటి. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూన్ 17వ తేదీన రిలీజ్ అయింది. అయితే హిట్టు టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం… నక్సలిజం విత్ ప్రేమక కథా చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అందులోనే 1990లో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన సరళ అనే యువతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా … Read more

Deethi sunina: నలుపు రంగులో డ్రెస్సులో.. దీప్తి సునైనా అందాల ఆరబోత!

Deethi sunina: యూట్యూబర్ దీప్తి సునైనా గురించి అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ వీడియోలు, యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అదే ఫేమ్ తో బిగ్ బాస్ షఓకు వచ్చింది. అక్కడ ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ… అందరి దృష్టినీ ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది జనవరిలో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ కు బ్రేకప్ చెప్పేసింది. ఇక అప్పటి నుంచి ఫుల్ బిజీగా … Read more

Astrology tips: ఈ ఆరు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే శని ప్రభావం తప్పదు!

Astrology tips: ప్రస్తుతం శని తిరోగమన దశలో ఉంది. ఈ ప్రభావం కొన్ని రాశులపై తీవ్రంగా ఉంటుంది. శని ప్రభావంతో వీరికి ఇబ్బందులు కల్గుతాయి. మరి ఆ రాశులు ఏంటి, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఆ రాశులకు ఎదురు కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శని తిరోగమనం వల్ల కర్కాటక రాశి వారు ఎక్కువగా ప్రభావితులు అవుతారు. ఈ సమయంలో మీరు పనిలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలి. ఓర్పు, పట్టుదలతో పని చేయాల్సి ఉంటుంది. ఎవరితోనూ … Read more

Viral video : ఎద అందాలతో పాటు నడుమందాలు చూపిస్తూ యువతి డ్యాన్స్.. వీడియో వైరల్!

Young couple dancing video viral

Viral video : సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. లక్షలాది మంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కునేందుకు పలు రకాలు వీడియోలు తీసి పెడ్తుంటారు. అందులో ముఖ్యంగా డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే హీరోహీరోయిన్ల రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ట్రెండింగ్ పాటలకు స్టెప్పులు వేస్తుంటారు. చాలా ఫేమస్ అయిపోతుంటారు. అయితే అలాంటి వీడియోనే తాజాగా నెట్టింట్లోకి వచ్చి వైరల్ … Read more

Join our WhatsApp Channel