వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Garuda mukku: గరుడ ముక్కు మొక్కలో పుష్కలంగా ఔషధ గుణాలు..!

Garuda mukku: ప్రకృతికి మనిషికి మధ్య విడదీయరాన బంధం ఉంది. ముఖ్యంగా మొక్కలు మనిషికి అత్యంత మేలు చేస్తాయి. ఎన్నో ఔషధ మొక్కలు.. వేరు, కాండం, ఆకులు, పువ్వులు ఇలా మొక్కలోని ప్రతీ ఒక్క పార్ట్ మానవాళికి ఏదో ిఘంహా మేలు చేస్తుంటుంది. అలాంటి మొక్కల్లో ఒకటే గరుడ ముక్కు మొక్క. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటాయి. దక్షిణ భఆరత దేశంలో … Read more

Viral video: కచ్చా బాదం క్రేజ్ ఇంకా తగ్గలేదుగా.. వేణువుపై మోతమోగింది

Viral video : కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాను ఎంతలా షేక్ చేసిందో మనం ప్రత్యక్షంగా చూశాం. ఆ సాంగ్ క్రేజ్ ఇంకా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆదరణ దక్కుతూనే ఉంది. వేరుశెనగలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి పాడిన పాటకు కొంత మ్యూజిక్ యాడ్ చేయడంతో కచ్చా బాదం చాలా మందిని ఆకట్టుకుంది. ఇది ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ పాటపై … Read more

Akash puri: ఛార్మి, పూరి జగన్నాథ్ ల రిలేషన్ పై నోరు విప్పిన ఆకాష్.. ఏమన్నాడంటే?

Akash puri: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మిలపై ఎప్పుడో ఏదో వార్త వస్తూనే ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అయితే ఇఫ్పటికే పూరికి పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉండటం.. వారు కూడా చాలా పెద్దవాళ్లు కావడం గమనార్హం. అయితే ఛార్మి, పూరిలు ప్రొడక్షన్ హౌస్ నడిపిస్తున్నందునే ఎక్కువగా వీరిద్దరూ కలిసి కనిపిస్తుంటారు. పార్టీలు, ఫంక్షన్ లలో కలిసి కనిపిస్తుంటారు. అందువల్లే వీరిద్దరి మధ్యా ఏదో ఉందంటూ … Read more

Pooja hegde: సినిమా ప్లాప్ అయితే ఖర్చులు నీవే.. పూజా హెగ్డేకు నిర్మాత షాక్!

Pooja hegde: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్టులో పూజా హెగ్డే కూడా చేరిపోయింది. అయితే ఈమె నటించిన సినిమాల్లో కొన్ని హిట్లు, ప్లాపులు ఉన్నప్పటికీ.. ఆమె జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ… ఇటు తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో దూసుకెళ్తోంది. అలాంటి ఈ టాప్ హీరోయిన్ కు ఈ ఏడాది ఎంత మాత్రమూ కలిసి రాలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆమె నటించిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. … Read more

Hyper aadi: బిగ్ బాస్ 6కి హైపర్ ఆది, వర్షిణి వస్తున్నారట.. ప్లాన్ అదిరిందిగా!

Hyper aadi: బిగ్ బాస్ షోని మరింత రక్తి కట్టిస్తూ.. ఎక్కువ వ్యూస్ పొందేలా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే సెలబ్రిటీలందరినీ ఒకే చోట చేసే అవకాశంతో పాటు వారి వారి ఆట, పాట ఎంజాయ్ మూమెంట్స్ అన్నీ బుల్లితెర ఆడియన్స్ ముందు ఉంచుతన్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ షోతో ఫుల్ పాపులర్ అయిన కొందరిని ఈ షోలో భాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో కానీ బిగ్ … Read more

Rashmi gautham: యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్.. ఇండియాలో ఇదే పెద్ద దరిద్రమంట!

Rashmi gautham shocking comments

Rashmi Gautham : బోల్డ్ అండ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రష్మీ గౌతమ్ చాలా మంచి మనసున్న మనిషి అన్న సంగతి అందరికీ తెలిసిందే. జంతు ప్రేమికురాలిగా కుక్కలు, ఆవులు, గేదెలు, కోళ్లు ఇలా మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతుంటుంది. అయితే రష్మీ ఈ భూమ్మీద ఏ ఒక్క జీవిని మనుషులు బాధ పెట్టినా వెంటనే రియాక్ట్ … Read more

Horoscope: కుంభ రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ రాశి వారికి ఈ మాసంలో అనుకూల ఫలితాల కంటే ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎంతో కాలంగా మీకు రాకుండా ఉన్న మీ డబ్బులు చేతికి అందుతాయి. అలాగే మధ్య వర్తిత్వం చేసే వాళ్లకు అమోఘమైన లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ నెల చాలా అనువైనది. కాస్త కష్టపడి చదివినా విజయం … Read more

Samantha warning: ఏది పడితే అది మాట్లాడొద్దంటూ సామ్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికో తెలుసా?

Samantha warning: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్యలు నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి ఏడాది అవుతోంది. అయితే విడాకుల తర్వాత మాత్రం ఎవరి జీవితాలను వాళ్లు లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సమంత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తోంది. తన పనుల్లో తాను తలమునకలైంది. అయితే హీరో నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే … Read more

Major movie amma song: మేజర్ సినిమా నుంచి అమ్మ పాట విడుదల.. అదిరిందంటూ కామెంట్లు!

Major movie amma song: ముంబై ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ హీరో అడవి శేష్ హీరోగా నటించిన ఈ చత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రంపై పలువురు సినీ, … Read more

Bullet bhasker father: శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజీపై నుంచి పడిపోయిన బుల్లెట్ భాస్కర్ తండ్రి..!

Bullet bhasker father: తెలుబు బుల్లితెరపై ప్రసారం అయ్యే శ్రీ దేవి డ్రామా కంపెనీ ఈ మధ్య చాలా పాపులారిటీని సంపాదించింది. ఇందుకు ప్రధాన కారణం జబర్దస్త్ నుంచి ఇక్కడకు వచ్చిన కమెడియన్లుే. అయితే ఈ షోకి కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షో మదలైనప్పటి నుంచి అటు ఎంటర్ టైన్ మెంట్ పరంగా, ఇటు ఎమోషనల్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తాజాగా బుల్లెట్ … Read more

Join our WhatsApp Channel