Ashoka tree root: ఈ చెట్టు వేరును మీ ఇంట్లో పెట్టుకున్నారంటే… కోటీశ్వరులు అవ్వాల్సిందే!

Updated on: June 23, 2022

Ashoka tree root: ప్రస్తుత కాలంలో ఏది కావాలన్నా, ఏది కొనుక్కోవాలనుకున్నా డబ్బు చాలా అవసరం. డబ్బు లేనిదే ఏ బంధాలు దగ్గరకు రావు. అయితే ఆ డబ్బులు సంపాదించేందుకు మనం పడని కష్టం ఉండదు. రోజంతా పని చేస్తూ.. ఒళ్లు గుళ్ల చేస్కొని మరీ జీవనం సాగిస్తుంటాం. అయితే మరికొంత మంది ఎన్ని డబ్బులు సంపాదించినా ఎక్కువగా పొదుపు చేయలేకపోతుంటారు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టి ఎక్కువగా డబ్బులు సంపాదించాలంటే ఈ ఈ చెట్టు వేరును ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చని వివరిస్తున్నారు.

మంగళ వారం రోజు ఈ చిన్న పరిష్కారాన్ని చేయడం వల్ల మనం ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉంజదట. మగంళ వారం ఉదయమే తనస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేస్కోవాలి. ఇలా చేసిన తర్వాత మన ఇంటి పెరట్లో ఉన్న లేదా ఇంటికి దగ్గర్లో ఉన్న అశోక చెట్టు వద్దకు వెళ్లి ఆ చెట్టుకు నమస్కరించి మన కష్టాన్ని, మనం చేపట్టిన పనిని మనసులో అనుకుని ఆ చెట్టు వేరును సేకరించి దాన్ని నీటితో శుభ్రపరచాలి. ఆ తర్వాత దాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి లక్షఅమీదేవి అష్టోత్తరాన్ని కానీ లక్ష్మీదేవి స్తోత్రాలను కానీ పఠించాలి. ధూపం చూపించి ఆ తర్వాత వేరును పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి. ఇలా డబ్బు ఉంచే చోట ఈ వేరును ఉంచడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారని పండితులు చెబుతున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel