వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Samantha comments: మంత్రి కేటీఆర్‌పై సమంత ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ ట్వీట్!

Samantha comments: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అందాల తార సమంత తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఆమెకు, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజంలో జరిగే అంశాలపై కూడా అప్పుడప్పుడూ స్పందిస్తూ ఉంటుంది. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఓ ట్వీట్ చేసింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం టీ-హబ్ రెండో దశలో భాగంగా రాయదుర్గంలో … Read more

Samantha: సామ్ గ్లామర్ డోస్ ఎందుకు పెంచిందో తెలిసిందోచ్.. వామ్మో అందుకేనా?

heroine-samantha-comments-on-minister-ktr

Samantha: పొరుగింటి పుల్లకూర రుచి అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీన్నే నమ్ముకుంటున్నారు చాలా మంది హీరోయిన్లు. సౌత్ లో సినిమాలు చేస్తూ స్టార్ డమ్ తెచ్చుకున్న వీరు… మెల్లగా బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. అక్కడ స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కోవలోనే క్రేజీ హీరోయిన్ సమంత కూడా అటుగా అడుగులు వేస్తోంది. ఏం మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన … Read more

Manjula nirupam: భార్యకు ఏడు వారాల నగలు కొనిచ్చిన నిరుపమ్.. ఆనందంలో మంజుల!

Manjula nirupam: షాపింగ్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది ఆడవాళ్లకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. అందులోనూ చీరలు, నగలు అంటే పిచ్చెక్కిపోతారు. ఎన్ని షాపులు, ఎన్ని గంటలు తిరిగినా వారికి ఏమాత్రం అలసట రాదు. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా కొత్తవి కొని ధరిస్తూ మురిసిపోతుంటారు. అందులోనూ సెలబ్రిటీలు అయితే ఓ మెట్టు పైనే ఉంటారు. జనాలకు బోర్ కొట్టకుండా నిత్య నూతనంగా కనిపించేందుకు తెగ ఆరాట పడుతున్నారు. ఈ క్రమంలో వారి … Read more

Anchor suma: డైరెక్టర్ మారుతి మామూలోడు కాదుగా.. సుమపైనే కామెంట్లు!

Anchor suma: డైరెక్టర్ మారుతి గురించి ఆయన తీసే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అంతా అడల్ట్ కంటెంటతోనే ఆయన ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు. కేవలం బూతు సినిమాలు తీయడం మాత్రమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నట్లుగా అనిపించేది. కానీ మధ్యలో తన పంథా మార్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసే చిత్రాలను కూడా తెరకెక్కించాడు. కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాత్రం ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ లు మాట్లాడటం మానలేదు. అయితే ఇటీవలే … Read more

Murali mohan: ఆ హీరోయిన్ తో రెండో పెళ్లిపై మురళీ మోహన్ క్లారిటీ..!

Murali mohan: ప్రముఖ నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, రాజకీయ వేత్తగా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన అమేజ్ ని సొంతం చేసుకున్నారు మురళీ మోహన్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టిన ఆయన టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. జయభేరి నిర్మాణ సంస్థను నిర్మించి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించడమే కాకుండా కొత్త కొత్త హీరోయిన్లను తన బ్యానర్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వస్తున్నారు. ఆ సమయంలోనే … Read more

Jabardasth faima : ఫైమా, ప్రవీణ్ లు విడిపోయినట్టేనా.. నిజమెంత?

Jabardasth faima

Jabardasth faima : పటాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి జబర్దస్త్ షో ద్వారా కడుపుబ్బా నవ్విస్తున్న అచ్చమైన తెలుగమ్మాయి ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. కేవలం బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఆమె ఉన్నా కూడా స్కిట్ కొట్టేంత సందడి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు. మొత్తానికి … Read more

Viral video: అంతరిక్షంలో టవల్ ఉతికితే ఏం జరుగుతుందో తెలుసా?

Viral video: అంతరిక్షం ఎలా ఉంటుంది, అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల నీళ్లు కూడా తాగలేం, నిల్చోలేమనే సంగతి మనం సినిమాలు, వీడియోలు చూసి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే తాజాగా అంతరిక్షంలో బట్టలు ఉతికితే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో అంతరిక్షంలో ఒకతన టవల్ ను ఉతకడం కనిపిస్తుంది. అయితే ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి. అంతరిక్షంలో గురుత్వాకరణ శక్తి ఉండదు. అలాగే నిల్చోలేం, … Read more

jabardasth: జబర్దస్త్ లో సినిమా ప్రమోషన్ చేయాలంటే ఖర్చు ఎంత అవుతుందో తెలుసా?

jabardasth: తెలుగు సినిమా ప్రమోషన్లు కొత్త పంథాలో నడుస్తున్నాయి. సినిమాను ఎంత గొప్పగా తీసినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. ప్రమోషన్లు మాత్రం కచ్చితంగా చేస్కుంటున్నారు. అయితే సినిమమాను ఏ రేంజ్ లో ప్రమోట్ చేశారన్నదే ప్రస్తుతం పాయింట్ గా మారింది. దర్శక నిర్మాతలు సినిమాల ప్రమోషన్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే బుల్లితెరపై జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ గురించి తెల్సుకున్న దర్శక, నిర్మాతలు అందులో తమ సినిమాలను ప్రమోట్ చేస్కునేందుకు తెగ ఉత్సాహం … Read more

Keerthy suresh: తెగ సంబరపడిపోతున్న మహానటి.. తన డాగ్ కు ఆ అనుభవం ఇదే తొలిసారట

Keerthy suresh: మహానటి సినిమాతో తన ప్రతిభను చాటి చెప్పింది కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి నటన చాలా మందిని ఆకట్టుకుంది. సినీ పెద్దలతో పాటు చాలా మంది ఆమె నటనకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ మహానటి సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది. ఇటీవలె మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలోనూ నటించి మెప్పించింది కీర్తి సురేష్. తాజాగా సోషల్ మీడియాలో కీర్తి తన సంబరాన్ని … Read more

Indraja comments: సుడిగాలి సుధీర్ ను మిస్ అవుతున్నానంటూ ఇంద్రజ కామెంట్లు..!

Indraja comments: నటి ఇంద్రజ బుల్లితెరపై జడ్జిగా ఆడియన్స్ ను అలరిస్తున్నారు. మొదట్లో గెస్టుగా వచ్చిన ఆమె.. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా ఫుల్ టైమ్ జడ్జిగా మారారు. అయితే సుడిగాలి సుధీర్ ఆ షో నుంచి వైదొలిగిన తర్వాత ఇంద్రజ కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ షోలో రోజూ ప్లేస్ లో జడ్డిగా వ్యవహరిస్తున్నారు. అయితే రోజా ఎప్పుడు వచ్చినా ఆ సీటు నుంచి వెళ్లిపోతానని… అది రోజాదేనని స్పష్టం చేశారు. ఈ … Read more

Join our WhatsApp Channel