వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Viral video: పామును ఆడించబోయాడు.. చివరకు ఆస్పత్రి పాలయ్యాడు!

Viral video: సాధు జంతువులను ఆడించే వాళ్లను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ పాములు, పులులు, సింహాలను ఆడించాలంటే చాలా ధైర్యం కావాలి. అంతేనా వారు ఏం చెప్పినా, చేసినా అవి వినేలా ఉండాలి. అప్పుడే వాళ్లు వాటితో ఆటలు ఆడొచ్చు. లేదంటే ఏమాత్రం తేడా వచ్చినా వీరి ప్రాణాల మీదకే వస్తుంది. అయితే ప్రస్తుతం అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూస్తే భయపడాలో లేక నవ్వుకోవాలో కూడా అర్థం … Read more

Vasthu tips: ఇల్లు అద్దెకు తీస్కునేటప్పుడు ఇవి కచ్చితంగా చూడాల్సిందే.. జాగ్రత్త సుమీ!

Vasthu tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఇల్లు కొనుక్కునేటప్పుడో లేదా కట్టుకునేటప్పుడు వాస్తు చూపించుకుంటూ ఉంటాం. వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పినట్లుగానే మనం ఇల్లు కట్టించుకుంటాం. కానీ ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు మాత్రం చాలా మంది వాస్తు గురించి ఆలోచించరు. కానీ ఇళ్లు అద్దెకు తీసుకోవాలనుకునే వాళ్లు కూడా ఓ సారి వాస్తు చూస్కోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎప్పుడూ తూర్పు, ఉత్తర గృహాలను మాత్రమే కిరాయికీ తీసుకోవాలట. తూర్పు నుంచి … Read more

Alia bhatt pregnnt: గుడ్ న్యూస చెప్పిన ఆలియా భట్.. తల్లికాబోతున్నానంటూ పోస్ట్!

Alia bhatt pregnnt: బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రణ్ బీర్, ఆలియా భట్ ల గురించి ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్లు ఈ ఏడాది ఏప్రిల్వ తేదీన పెళ్లి చేస్కున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే పెళ్లై ఇంకా మూడు నెలలు కూడా కాకముందే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పేసింది. తాను తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. త్వరలోనే తమ … Read more

Multibagger: రూ.1 షేరు.. రూ. కోట్లు కురిపించింది.. లాభం ఎంతంటే..?

Multibagger: స్టాక్ మార్కెట్ ను చాలా మంది జూదం అంటారు. సరైన అవగాహన లేకుండా అంతర్జాతీయ పరిణామాలు పట్టించుకోకుండా ఎవరో ఏదో స్టాక్ లో పెట్టారని పెడితే లాభాలు, నష్టాలు గాలిలో దీపంలా మారిపోతాయి. ఎటు వైపు గాలి వీస్తే అది అటు వైపుగా వెలుగుతుంది. స్టాక్ మార్కెట్ ను ఓ సైన్స్ లా భావించి అన్ని బేరీజు వేసుకుంటే దాని నుండి లాభాలు గడించవచ్చు. మంచి లాభాలు సంపాదించొచ్చు. ఈక్విటీ మార్కెట్ ఎలా కదులుతుందో అందరూ … Read more

Rythubandhu: రెండ్రోజుల్లో రైతుబంధు డబ్బులు.. ఆనందంలో అన్నదాతలు!

Rythubandhu: ఎప్పుడెప్పుడా అని తెలంగాణ రైతులంతా ఎదురు చూస్తున్న కబురును ప్రభుత్వం చెప్పింది. రైతు బంధు కోసం రైతులంతా కళ్లకు కాయలు కాసేలా చూస్తున్నారు. వర్షాలు మొదలయ్యాయి. నాట్లు ప్రారంభమయ్యాయి. రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రైతు బంధు కోసం అంతా ఎదురుచూస్తుండగా.. రైతులకు రాష్ట్ర సర్కారు రైతు బంధు వేస్తున్నట్లు తీపి కబురు అందించింది. మరో రెండు రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు వేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 28వ తేదీన నిధులు విడుదల … Read more

Deepika pilli: పొట్టి పొట్టి బట్టలేస్కొని దీపిక పిల్లి చిందులు.. ఏంటమ్మా ఇందటూ కామెంట్లు!

Deepika pilli: బుల్లితెరపై అందాలు ఆరబోయడంలో తానెప్పుడూ ఉంటానంటూ ముందుకొస్తుంది దీపిక పిల్లి. అయితే ఈ మధ్య చాలా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు… సోలో యాంకర్ గా బాగానే దూసుకుపోతోంది. కామెడీ స్టార్స్ ధమాకాలో తన అందం, అభినయంతో ఇరగదీస్తోంది. కానీ వేరే ఏ ఆఫర్లను అందుకోలేకపోతుంది. హాట్ హాట్ గా కనిపించే ఈమెకు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. టిక్ టాక్ … Read more

Puri jagannath : బండ్లన్నకు పూరీ జగన్నాథ్ గట్టి వార్నింగ్.. నాలుక కొరికేస్కో అంటూ సెటైర్లు!

Puri jagannath serious warning to bandla ganesh

Puri jagannath : ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. అయితే ఇటీవలే ఆయన కొడుకు ఆకాష్ పూరీ హీరీగా నటించిన చిత్రం చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే దీనికి పూరీ రాలేకపోయారు. దీంతో నిర్మాత బండ్ల గణేష్ వేదికపైనే పూరీపై కామెంట్లు చేశారు. దేశం మొత్తం కల్లాపి చల్లాడు కానీ… ఇంటి ముందు కల్లాపి చల్లేందుకు టైం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు వేశాడు. … Read more

Rashmi gautam: రష్మీని తెగ ఇబ్బంది పెడుతున్న బుల్లెట్ భాస్కర్ తండ్రి.. పాపం!

Rashmi gautam: బుల్లితెరపై హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రష్మీ, సుధీర్ ల మధ్య ఏం లేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏదో ఉందనేలా క్రియేట్ చేస్తూ.. క్యాష్ చేస్కుంటున్నారు మల్లెమాల టీం నిర్వాహకులు. అయితే ఈ మధ్య సుధీర్ వేరే ఛానెల్ కి వెళ్లడంతో రష్మీని ఓ ఆట ఆడేస్కుంటున్నారు. నీ వల్లే వెళ్లిపోయాడు.. మీ ఇద్దరూ కలిసే … Read more

Viral video: దోస్త్ మేరా దోస్త్.. తూహే మేరీ జాన్ అంటున్న బుడ్డోడు.. ఫిదా అవుతున్న నెటిజెన్లు!

Viral video: ఇంట్లోని సభ్యులకంటే ఎక్కువ విలువనిచ్చే బంధం ఒక్క స్నేహం మాత్రమే. బంధువుల కూడా ఇవ్వని విలువను దోస్తులకు ఇస్తుంటాం. మరి అలాంటి స్నేహితులను చిన్నప్పటి నుంచే చేస్కుంటాం. పెద్దయ్యాక కూడా ఆ రిలేషన్ ను అలాగే కొనసాగిస్తూ… వీడు నా చెడ్డీ దోస్త్ అంటూ చెప్పుకొని మురిసిపోయే వాళ్లు ఎంతో మంది. అయితే తాజాగా ఇద్దరు చిన్నారుల మధ్య ఉన్న స్నేహ బంధం వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అది చూసిన ప్రతీ … Read more

Astrology: ఈ నాలుగు రాశుల వారికి చాలా లక్కే లక్కు.. అందులో మీరున్నారేమో చూస్కోండి!

Astrology: బుధుడు, కుజ గ్రహాల అనుగ్రహం వల్ల పలు రాశుల వారికి విశేషమైన సానుకూల ప్రతిఫలాలు వస్తాయి. మరి ఏయే రాశుల వారికి ఎలాంటి శుభాలు కల్గుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు, బుధ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సొంత రాశుల్లోకి బుధుడు, కుజుడు రావడం వల్ల ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వాళ్లకు చాలా లాభం కల్గబోతోంది. ముందుగా మేష రాశి వారికి ఉద్యోగంలో పని పరిస్థితులు మెరుగుపడుతాయి. మీకు జీవిత … Read more

Join our WhatsApp Channel