Cotton plant: పత్తి చెట్టు వల్ల కల్గే లాభాలు తెలిస్తే.. మీ పెరట్లోనే పెంటేస్తరు.. అట్లుంది మరి!
Cotton plant: మనలో చాలా మందికి పత్తి చెట్టు గురించి తెలిసే ఉంటుంది. అలాగే అనేక మంది తమ పెరట్లో కూడా ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. కానీ వీటి వల్ల కల్గే లాభాలు మాత్రం చాలా మందికి తెలియదు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకందాం. పత్తి ఆకులను నూరి రసాన్ని తీయాలి. ఈ రసాన్న గవద బిళ్లలపై లేపనంగా రాస్తూ ఉండడం వల్ల క్రమంగా గవద బిళ్లలు తగ్గుతాయి. పత్తి వేరును పొడిగా చేసి నిల్వ … Read more





